You Searched For "Congress government"

Congress government, SC classification,KTR, Telangana
కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి: కేటీఆర్‌

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

By అంజి  Published on 1 Aug 2024 2:15 PM IST


Telangana, Congress government, pensioners
పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణలో 70 ఏళ్లకు పైబడిన పెన్షన్‌ దారులకు, కుటుంబ పెన్షన్‌ దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

By అంజి  Published on 12 Jun 2024 7:35 AM IST


cm revanth reddy, comments, telangana, congress government ,
అర్హులైన వారికే రైతుభరోసా ఇస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా విత్తనాల కొరత లేదని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

By Srikanth Gundamalla  Published on 2 Jun 2024 7:41 AM IST


Telangana, Congress government, school fees, Hyderabad
స్కూల్‌ ఫీజులను నియంత్రించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటం లక్ష్యంగా పాఠశాల ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది

By అంజి  Published on 20 May 2024 5:27 PM IST


telangana, brs, harish rao,   congress government,
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని కుట్ర చేస్తున్నారు: హరీశ్‌రావు

కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా హరీశ్‌రావు ప్రచారంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on 3 May 2024 1:15 PM IST


Telangana, Congress government, scale of finance, crop loans
తెలంగాణ రైతులకు శుభవార్త.. రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కంటే ఎక్కువగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది.

By అంజి  Published on 9 April 2024 12:47 PM IST


brs, harish rao, comments,  kadiyam, congress government,
కడియం శ్రీహరి వెళ్లాక పార్టీలో జోష్ కనిపిస్తోంది: హరీశ్‌రావు

హన్మకొండలో బీఆర్ఎస్‌ లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on 1 April 2024 3:30 PM IST


brs, ktr, comments,  telangana, congress government ,
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చినదే: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు.

By Srikanth Gundamalla  Published on 28 March 2024 4:00 PM IST


brs, harish rao, comments,  telangana, congress government ,
రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

By Srikanth Gundamalla  Published on 25 March 2024 3:56 PM IST


Telangana, Congress government, Indiramma houses scheme, CM Revanth
నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం

పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలం వేదికగా సీఎం రేవంత్‌ నేడు ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 11 March 2024 6:41 AM IST


telangana, congress government, good news,  women,
మహిళలకు రూ.2,500 ఆర్థికసాయంపై ఆరోజే గుడ్‌న్యూస్..!

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల హామీలతోనే అధికారంలోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on 10 March 2024 10:15 AM IST


brs, mlc kavitha, comments,  telangana, congress government,
సీఎం రేవంత్‌ నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

By Srikanth Gundamalla  Published on 8 March 2024 6:00 PM IST


Share it