You Searched For "CM YS Jagan"
'గెలుస్తానన్న ధీమా'.. నేడు లండన్ నుంచి తిరిగి రానున్న సీఎం జగన్
ప్రజల అండదండలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
By అంజి Published on 31 May 2024 8:15 AM IST
'స్కూల్ గదిలో అత్యాచారం'.. సీఎం జగన్‌కి బాలిక ఆర్తనాదాలు వినిపించవు: వైఎస్ షర్మిల
లండన్ వీధుల్లో విహరిస్తున్న సీఎం వైఎస్ జగన్ కి రాష్ట్రంలో జరుగుతున్న ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల...
By అంజి Published on 24 May 2024 7:30 PM IST
151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతున్నాం: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
By అంజి Published on 16 May 2024 2:13 PM IST
విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
By Medi Samrat Published on 15 May 2024 9:45 AM IST
'ఇదే నా దృఢమైన వైఖరి'.. ముస్లిం రిజర్వేషన్లపై ఫస్ట్ టైం స్పందించిన సీఎం జగన్
ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశంగా నిలిచిన 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లపైనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్...
By అంజి Published on 6 May 2024 7:23 AM IST
మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లోనే.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే: సీఎం జగన్
57 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి దగ్గరే అందించామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు...
By అంజి Published on 3 May 2024 5:18 PM IST
నేను భూములు ఇచ్చేవాడినే.. కానీ: సీఎం జగన్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
By అంజి Published on 1 May 2024 4:13 PM IST
వారి చేతుల్లోనే జగన్ రిమోట్ కంట్రోల్: వైఎస్ షర్మిల
తన ఇంట్లో వారితో పాటు ప్రధాని మోదీ చేతుల్లోనే సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.
By అంజి Published on 30 April 2024 1:28 PM IST
చంద్రబాబుకు నమ్మి ఓటేశారో గోవిందా: సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉందని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 29 April 2024 2:30 PM IST
నీ చెల్లెల్ని హేళన చేస్తున్నారు.. వైఎస్ జగన్ నీకిది తగునా?: వైఎస్ వివేకా భార్య
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణమైన వాళ్లకు రక్షణగా ఉండటం సీఎం జగన్‌కు తగునా అని వివేకా భార్య సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.
By అంజి Published on 25 April 2024 12:09 PM IST
మోసాలు చేసే చంద్రబాబు కావాలా?.. నాలాంటి నిజాయితీపరుడు కావాలా?: సీఎం జగన్
మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
By అంజి Published on 24 April 2024 6:22 PM IST
వైఎస్సార్సీపీలో వైఎస్సార్ లేరు.. జగన్‌కి బొత్స తండ్రి సమానులట: వైఎస్ షర్మిల
ఏపీలో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By అంజి Published on 24 April 2024 3:01 PM IST