You Searched For "CM Revanthreddy"
బిగ్ అప్‌డేట్..రేపే తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలపై విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 29 April 2025 5:03 PM IST
మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష
తెలంగాణలో మే 10వ తేదీన ప్రారంభంకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 29 April 2025 3:21 PM IST
కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు..అక్కసు వెల్లగక్కారు: సీఎం రేవంత్
ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 28 April 2025 2:47 PM IST
కర్రెగుట్టల్లో అలజడి..సీఎం రేవంత్‌రెడ్డితో శాంతిచర్చల కమిటీ నేతల భేటీ
శాంతి చర్చల కమిటీ నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు.
By Knakam Karthik Published on 27 April 2025 6:55 PM IST
ఆ కేసులో సీఎం రేవంత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 25 April 2025 12:22 PM IST
ఆ కేసు కొట్టేయండి..హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు
By Knakam Karthik Published on 23 April 2025 5:30 PM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో తీపికబురు
లబ్ధిదారులకు మరో గుడ్ న్యూస్ శుభవార్త చెప్పేందుకు రెడీ అయింది.
By Knakam Karthik Published on 20 April 2025 6:09 PM IST
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం: కేటీఆర్
ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో నిలబడ్డాయి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
By Knakam Karthik Published on 20 April 2025 3:35 PM IST
ఉస్మానియా ఆస్పత్రి వైద్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు
హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
By Knakam Karthik Published on 18 April 2025 11:39 AM IST
బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి, మోడీకి కేటీఆర్ విజ్ఙప్తి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.
By Knakam Karthik Published on 18 April 2025 10:52 AM IST
రీ ట్వీట్ చేస్తే కేసులా? పోలీసులు రేవంత్‌కు సైన్యంలా పనిచేస్తున్నారు: కేటీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో ప్రధాని మోడీకి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
By Knakam Karthik Published on 17 April 2025 12:00 PM IST
ఒడిశాలో సింగరేణి గని ప్రారంభం..తెలంగాణకే గర్వకారణమన్న భట్టి
సింగరేణి విశ్వవ్యాప్త విస్తరణకు నైనీ గని తొలిమెట్టు అని.. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
By Knakam Karthik Published on 16 April 2025 3:35 PM IST











