You Searched For "CM Revanthreddy"
ఆయన వచ్చాకే మత కల్లోలాలు..సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:06 PM IST
ఎస్సీ వర్గీకరణలో లోపాలపై సూచనలు చేశాం: మంద కృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 3:46 PM IST
సీఎం రేవంత్ బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు: ఆర్.కృష్ణయ్య
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచకుండా పార్టీ పరంగా టికెట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం బీసీలను మోసం చేయడమే అని ఆర్.కృష్ణయ్య...
By Knakam Karthik Published on 11 Feb 2025 3:01 PM IST
చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌కు సీఎం రేవంత్ ఫోన్
చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 7:15 PM IST
తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలు సిద్ధం కావాలి: కవిత
మరో తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని, తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
By Knakam Karthik Published on 10 Feb 2025 2:32 PM IST
దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : కేటీఆర్
దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ లేఖ ద్వారా సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 18 Dec 2024 5:00 PM IST
Telangana: సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు
ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 5 July 2024 7:34 AM IST
ఆ సూక్తి నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందాను : సీఎం రేవంత్
గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని సికింద్రాబాద్‌లోని మహా బుద్ధ విహార సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 23 May 2024 5:45 PM IST
పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు!
గత నెలలో వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 16 April 2024 9:20 AM IST
ఇళ్లు లేని వారికి శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్
ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 3 March 2024 6:38 AM IST
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం.. రేషన్, ఆధార్ కార్డ్ తప్పనిసరి
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.
By అంజి Published on 22 Feb 2024 6:47 AM IST