You Searched For "CM Chandrababu"
సీఎం చంద్రబాబు ఛైర్మన్గా P-4 ఫౌండేషన్
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 7 May 2025 5:34 PM IST
రైతులు నష్టపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 May 2025 1:28 PM IST
టీడీపీ మహానాడుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు తేదీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 May 2025 9:21 PM IST
రాష్ట్రానికి మరో 25,000 ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను రాజధాని అమరావతిలో ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
By అంజి Published on 4 May 2025 10:50 AM IST
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 2 May 2025 3:21 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST
2 లక్షల ఉద్యోగాల సాధన లక్ష్యం..రాష్ట్రంలో నేడు 11 MSME పార్కులకు శ్రీకారం
మే డే సందర్భగా ఆంధ్రప్రదేశ్లో 11 ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఎఫ్ఎఫ్సీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు.
By Knakam Karthik Published on 1 May 2025 7:13 AM IST
ప్రధాని టూర్కు అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానం పంపించాం: నారాయణ
మే2 న ప్రధాని అమరావతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ అన్నారు.
By Knakam Karthik Published on 30 April 2025 12:44 PM IST
స్వర్ణాంధ్ర అభివృద్ధికి మద్దతివ్వాలి..బ్యాంకర్లను కోరిన సీఎం చంద్రబాబు
వచ్చే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 29 April 2025 4:45 PM IST
అమరావతి పునఃప్రారంభానికి అందరూ రావాలి: సీఎం చంద్రబాబు
అమరావతి పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రజలందరూ రావాలని సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 28 April 2025 4:40 PM IST
నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి: సీఎం చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 27 April 2025 7:34 PM IST
గుడ్న్యూస్.. నేడు మత్స్యకారుల ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.20,000
సీఎం చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో పర్యటించనున్నారు.
By అంజి Published on 26 April 2025 6:40 AM IST











