You Searched For "CinemaNews"
శ్రీలీల.. మళ్లీ బిజీ అయ్యింది..!
గత ఏడాది వరుస ఫ్లాప్ లతో సతమతమైన టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలకు మళ్లీ అవకాశాలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 21 Jun 2024 8:00 PM IST
కల్కి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD సినిమాకు భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్లలో రికార్డ్ బిజినెస్ జరుగుతోంది.
By Medi Samrat Published on 21 Jun 2024 6:23 PM IST
యూట్యూబర్‌తో విశ్వక్ సేన్ గొడవ.. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో సాధారణంగా అభిమానుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే హీరోలు గొడవకు దిగితే మాత్రం ఊహించని విధంగా జనంలోకి ఆ గొడవ వెళ్ళిపోతుంది
By Medi Samrat Published on 19 Jun 2024 9:00 PM IST
రేపు సినిమా షూటింగ్‌లు బంద్
రేపు షెడ్యూల్ చేయబడిన అన్ని సినిమా షూట్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రకటించింది.
By Medi Samrat Published on 8 Jun 2024 1:29 PM IST
ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీ రావు
చెరుకూరి రామోజీరావు ఈనాడు మార్గదర్శి గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడైన ఆయన..
By Medi Samrat Published on 8 Jun 2024 11:00 AM IST
మీడియా దిగ్గజం రామోజీ రావు కన్నుమూత
మీడియా దిగ్గజం, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు
By Medi Samrat Published on 8 Jun 2024 7:09 AM IST
మనమే.. సెన్సార్ రిపోర్టు ఇదిగో.!
ఒకే ఒక జీవితం (2022) విజయం తరువాత, శర్వానంద్ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు రెండేళ్ల విరామం తీసుకున్నాడు.
By Medi Samrat Published on 6 Jun 2024 12:15 PM IST
హిట్ సినిమా టీమ్‌కు షాకిచ్చిన ఇళయరాజా
ఇటీవల భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది.
By M.S.R Published on 23 May 2024 12:30 PM IST
నేను మోదీ పాత్రను చేయను
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌లో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తలను తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఖండించారు.
By M.S.R Published on 23 May 2024 9:43 AM IST
'ఇండియన్ 2' విడుదల తేదీ మళ్లీ మారిందా..?
సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న 'ఇండియన్ 2' సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది.
By Medi Samrat Published on 15 May 2024 11:29 AM IST
హాలీవుడ్ లో అడుగుపెట్టనున్న టబు
టబు.. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన మన హైదరాబాదీ. బాలీవుడ్ లో కూడా స్టార్డమ్ ను సొంతం చేసుకున్న టబు ఇప్పుడు హాలీవుడ్ అవకాశాన్ని దక్కించుకున్నారు
By M.S.R Published on 14 May 2024 8:15 PM IST
సలార్-2 మీద అంచనాలు పెంచేసిన పృథ్వీ రాజ్
భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్ 2'. ఈ సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు
By Medi Samrat Published on 8 May 2024 5:19 PM IST