You Searched For "CinemaNews"
ఎంజాయ్ పండగో.. ఓటీటీలోకి ఏజెంట్
తెలుగు సినీ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూసిన అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది.
By Medi Samrat Published on 13 March 2025 7:58 PM IST
థియేటర్ల వద్ద మరోసారి పోటీ..!
చాలా వారాలుగా ఒక్కొక్క తెలుగు సినిమా థియేటర్లలో విడుదల అవుతూ వచ్చింది.
By Medi Samrat Published on 12 March 2025 5:30 PM IST
ఆ తేదీని ఒప్పుకోని డిస్ట్రిబ్యూటర్లు.. MAD స్క్వేర్ రిలీజ్ డేట్ మార్పు
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'MAD స్క్వేర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
By Medi Samrat Published on 2 March 2025 6:05 PM IST
ఆ వీడియోలు నావి కావు
‘భూల్ భూలయ్యా 3’లో కనిపించిన నటి విద్యాబాలన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రమాదకరమైన వినియోగానికి బలయ్యారు.
By Medi Samrat Published on 2 March 2025 4:30 PM IST
'సంక్రాంతికి వస్తున్నాం' చూడ్డానికి సిద్ధమా.?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
By Medi Samrat Published on 28 Feb 2025 9:15 PM IST
ఓటీటీ విడుదలకు సిద్ధమైన తండేల్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ రన్ దాదాపుగా ముగించింది.
By Medi Samrat Published on 25 Feb 2025 3:45 PM IST
సీఐడీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..!
CID, భారతదేశంలో అత్యంత పాపులర్ క్రైమ్ సిరీస్లలో ఒకటి. ఒకప్పుడు సోనీటీవీలో హిందీలో వచ్చిన ఈ షో.. డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా...
By Medi Samrat Published on 21 Feb 2025 7:45 PM IST
సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చేస్తోంది..!
2025 సంక్రాంతి పండుగ సమయంలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
By Medi Samrat Published on 20 Feb 2025 7:32 PM IST
చిరంజీవి మాకు దేవుడి లాంటి వారు : ఊర్వశి
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి మీను రౌతేలాకు సహాయం చేసినందుకు సినీ నటి ఊర్వశి రౌతేలా మెగా స్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.
By Medi Samrat Published on 13 Feb 2025 8:29 PM IST
తండేల్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా తండేల్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్స్ ను సాధించింది.
By Medi Samrat Published on 8 Feb 2025 4:00 PM IST
సాయి పల్లవికి అందుకే రాలేదు..!
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తెలుగు సినిమా 'తండేల్' ఫిబ్రవరి 7, 2025 న విడుదల చేయనున్నారు.
By Medi Samrat Published on 2 Feb 2025 12:02 PM IST
ముద్దు వివాదంపై స్పందించిన 69 సంవత్సరాల సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్లో తన అభిమానిని ముద్దుపెట్టుకున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది.
By Medi Samrat Published on 1 Feb 2025 5:13 PM IST