You Searched For "Christmas"
బోండి బీచ్‌లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే..!
సిడ్నీలోని ప్రఖ్యాత బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 15 మంది మృతి చెందారు.
By Medi Samrat Published on 25 Dec 2025 8:20 PM IST
Andhra Pradesh : పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుక
పాస్టర్లకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ కానుకను అందించింది. పాస్టర్లకు నెలవారీ అందించే గౌరవ వేతనాలను జమ చేసింది.
By Medi Samrat Published on 24 Dec 2025 6:50 PM IST
క్రిస్మస్ రోజు స్కూల్స్ తెరచి ఉంచేలా ప్రభుత్వ నిర్ణయం..!
ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాలలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.
By Medi Samrat Published on 24 Dec 2025 6:02 PM IST
Christmas: క్రిస్మస్ తాత గురించి ఈ విషయాలు తెలుసా?
నెత్తి మీద టోపీ, తెల్లని గడ్డం, ఎర్రని దుస్తులతో క్రిస్మస్ తాత ఎంత బావుంటాడో కదా? అందుకే పిల్లలందరికీ క్రిస్మస్ తాతయ్య అంటే చాలా ఇష్టం.
By అంజి Published on 25 Dec 2024 10:23 AM IST
ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. చర్చీలన్నీ విద్యుత్ కాంతులు, శాంతాక్లాజ్‌ల సందడితో కళకళలాడుతున్నాయి.
By అంజి Published on 25 Dec 2024 8:00 AM IST
క్రిస్మస్ ట్రీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
కొనిఫెర్ జాతికి చెందిన మొక్కలను క్రిస్మస్ ట్రీలుగా అలంకరిస్తారు. ఇవి ఏడాది పొడవునా పచ్చగానే ఉంటాయి.
By అంజి Published on 23 Dec 2024 8:30 AM IST
కాలిఫోర్నియా బాదంపప్పులతో క్రిస్మస్ వేడుకలను రుచికరంగా, ఆరోగ్యవంతముగా మలుచుకోండి
క్రిస్మస్ అనేది స్నేహితులు మరియు ప్రియమైనవారితో సంతోషకరమైన జ్ఞాపకాలను సృష్టించే సమయం.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Dec 2024 5:30 PM IST
FactCheck : క్రిస్మస్ రోజు టైమ్స్ స్క్వేర్ వద్ద నమాజ్ చేశారా?
రద్దీగా ఉండే ట్రాఫిక్ కూడలిలో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Dec 2023 10:20 AM IST
ప్రజలకు క్రిస్మస్ విషెస్ చెప్పిన తెలంగాణ గవర్నర్, సీఎం
క్రైస్తవ సమాజానికి తెలంగాణ గవర్నర్, ముఖ్యమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
By అంజి Published on 25 Dec 2023 1:08 PM IST
క్రిస్మస్ ట్రీ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ 'క్రిస్మస్'. ఏసు క్రీస్తు జన్మదినం సందర్భంగా ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.
By అంజి Published on 24 Dec 2023 1:29 PM IST
ఇవాళ్టి నుంచి స్కూళ్లకు సెలవులు
క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మిషనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి.
By అంజి Published on 22 Dec 2023 8:00 AM IST
తన తల్లికి.. సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హాలీవుడ్ హీరో
Dwayne Johnson surprises his mother with a new car on Christmas. హలీవుడ్ హీరో డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో...
By అంజి Published on 27 Dec 2021 7:04 PM IST











