You Searched For "Champions Trophy"
ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో ఒక్క భారతీయ బ్యాట్స్‌మెన్ అయినా ఉన్నాడా.?
ఐసీసీ టోర్నీ వచ్చినప్పుడల్లా క్రికెట్ ప్రపంచం మొత్తం దానిపైనే దృష్టి సారిస్తుంది.
By Medi Samrat Published on 15 Feb 2025 9:08 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీకి దుబాయ్ వెళ్లే క్రికెటర్లు వారి భార్యలను తీసుకెళ్లలేరు.. స్టార్ ప్లేయర్ చేసిన పని వల్లే కొత్త రూల్స్..!
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత BCCI భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
By Medi Samrat Published on 14 Feb 2025 9:02 AM IST
నేను చెప్పలేను.. ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా గైర్హాజరుపై మౌనం వీడిన గంభీర్..!
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై ఎలాంటి సమాచారం ఇవ్వడానికి భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిరాకరించాడు.
By Medi Samrat Published on 13 Feb 2025 11:08 AM IST
అతడే మా పస్ట్ ఛాయిస్.. ఇద్దరు వికెట్ కీపర్లతో ఆడలేం.. రిషబ్ పంత్‌కు షాకిచ్చిన గంభీర్..!
రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెఎల్ రాహుల్ మొదటి ఎంపిక అని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ధృవీకరించారు.
By Medi Samrat Published on 13 Feb 2025 9:59 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీకి జస్‌ప్రీత్ బుమ్రా 'ఓకే'.. కానీ సెలెక్టర్లదే నిర్ణయం!
జస్‌ప్రీత్ బుమ్రాను నేషనల్ క్రికెట్ అకాడమీ 'ఓకే' అని భావించినట్లు వార్తలు వచ్చాయి, కానీ రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం స్టార్ పేసర్‌తో రిస్క్...
By అంజి Published on 12 Feb 2025 9:56 AM IST
Video : గిల్ కూడా మొదలుపెట్టాడు..!
రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పంజాబ్‌కు ఆడుతున్న భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.
By Medi Samrat Published on 29 Jan 2025 2:44 PM IST
'ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అతడి కెరీర్‌ను రిస్క్ చేయలేను'.. గాయపడిన ఆటగాడి గురించి పీసీబీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
22 ఏళ్ల సామ్ అయూబ్ చీలమండ గాయం విషయంలో బోర్డు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వెల్లడించారు.
By Medi Samrat Published on 26 Jan 2025 7:15 PM IST
చాహల్ ఫైల్ క్లోజ్.. చివరి మ్యాచ్ ఆడేశాడు..!
34 ఏళ్ల భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలక్టర్లు జట్టులోకి ఎంపిక చేయలేదు.
By Medi Samrat Published on 22 Jan 2025 3:08 PM IST
Viral Video : కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్న రోహిత్.. ఏం చేశాడో చూడండి..!
వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీతో పోజులిచ్చాడు.
By Medi Samrat Published on 20 Jan 2025 9:18 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీ: జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే ఛాన్స్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ అయినా గెలవాలని చూస్తున్న టీమ్ ఇండియాకు షాక్ తగిలినట్టు తెలుస్తోంది.
By అంజి Published on 12 Jan 2025 12:35 PM IST
బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సెలక్షన్ కమిటీ
2025లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 5:46 PM IST
భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్
పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.
By Kalasani Durgapraveen Published on 2 Dec 2024 12:17 PM IST