You Searched For "car accident"
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పిన ప్రమాదం.. డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు (వీడియో)
పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 11:58 AM IST
ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు వైద్య విద్యార్థులు మృతి
తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 10:47 AM IST
Hyderabad: అడ్డొచ్చినవారిని ఢీకొడుతూ పంజాగుట్టలో కారు బీభత్సం
జూబ్లీహిల్స్‌లో జరిగిన హిట్ అండ్ రన్ కేసు మరిచిపోకపోముందే నగరంలో మరో కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 27 Jan 2024 8:45 AM IST
గచ్చిబౌలిలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 10:51 AM IST
Hyderabad: చైతన్యపురిలో కారు బీభత్సం.. ఒకరు మృతి
చైతన్యపురిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి...
By అంజి Published on 18 Dec 2023 1:59 PM IST
మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని కారుకి ప్రమాదం
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కారుకి స్వల్ప ప్రమాదం జరిగింది.
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 11:35 AM IST
Medchal: మద్యం మత్తులో కారు నడిపిన మైనర్లు, చెట్టును ఢీకొట్టి ఇద్దరు మృతి
మద్యం మత్తులో వేగంగా కారు నడిపారు మైనర్లు. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 7 Oct 2023 12:20 PM IST
ఇటలీలో రోడ్డు ప్రమాదం, బాలీవుడ్ నటికి తీవ్రగాయాలు
ఇటలీలో రోడ్డుప్రమాదం సంభవించింది. బాలీవుడ్ నటి గాయత్రీ జోషితో పాటు ఆమె భర్త ఒబెరాయ్‌కి తీవ్రగాయాలు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 3:30 PM IST
Hyderabad: మద్యం మత్తులో కారుతో పోలీసు బీభత్సం
పోలీసు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఆ తర్వాత నానా హంగామా సృష్టించాడు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 12:00 PM IST
కువైట్‌లో రోడ్డుప్రమాదం, ఏపీకి చెందిన కుటుంబం మృతి
కువైట్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2023 7:52 AM IST
వైజాగ్ బీచ్ రోడ్డులో కారు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం
మద్యం మత్తులో విశాఖపట్నంలో యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంతో కారు నడిపి మూడు ప్రాణాలను బలితీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 8 Aug 2023 12:17 PM IST
కర్ణాటకలో విషాదం, కాలువలో కారు పడి నలుగురు మృతి
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 7:37 PM IST











