You Searched For "BRS"
నలభై యేళ్ల తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా ఓడిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 1:40 PM IST
ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమిదే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్‌కు పరాభవం తప్పలేదు.
By Srikanth Gundamalla Published on 4 Dec 2023 10:32 AM IST
కేసీఆర్‌ను గెలిపించాలనుకున్నాం.. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది : దానం నాగేందర్
కేసీఆర్ ను గెలిపించాలనుకున్నాం.. కానీ ఎక్కడో మిస్ ఫైర్ అయ్యిందని బీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు.
By Medi Samrat Published on 3 Dec 2023 8:02 PM IST
కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం: కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 6:22 PM IST
అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణకు మేం సేవకులం: కవిత
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 4:49 PM IST
ఫలితాల్లో వెనుకంజలో ఆరుగురు బీఆర్ఎస్ మంత్రులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 3 Dec 2023 12:01 PM IST
Telangana Election Results: ఫస్ట్ రౌండ్.. ముందంజలో ఉన్నది వీరే
తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు.
By అంజి Published on 3 Dec 2023 10:01 AM IST
Telangana election result: భారీ విజయంపై కన్నేసిన కాంగ్రెస్.. పునరాగమనంపై బీఆర్‌ఎస్ ఆశాభావం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
By అంజి Published on 3 Dec 2023 7:54 AM IST
'తెలంగాణలో గెలుపు ఎవరిది'.. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇదే
యాక్సిస్ మై ఇండియా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. పోల్ సర్వే కాంగ్రెస్‌కు 63-73 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
By అంజి Published on 2 Dec 2023 6:47 AM IST
కమిషన్లు దండుకొనేందుకే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు : మధు యాష్కీ
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.
By Medi Samrat Published on 1 Dec 2023 7:53 PM IST
ఎగ్జిట్‌పోల్స్ పరేషాన్ వద్దు.. BRSదే విజయం: సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 5:36 PM IST
ఎంఐఎం కింగ్‌మేకర్‌గా అవతరించనుందా?
డిసెంబర్ 3న వెలువడనున్న ఎన్నికల ఫలితాల తర్వాత ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉంది.
By అంజి Published on 1 Dec 2023 10:24 AM IST











