You Searched For "BRS"
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్ రావుకు రిలీఫ్
మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
By Knakam Karthik Published on 10 Jun 2025 11:18 AM IST
నోటికొచ్చింది కాదు, ఆధారాలతో మాట్లాడా..హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం కమిషన్ విచారణలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను..అని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 3:55 PM IST
గంటకు పైగా విచారణ..కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్‌రావు ఇంటరాగేషన్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విచారణ ముగిసింది.
By Knakam Karthik Published on 9 Jun 2025 1:43 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:00 PM IST
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 11:23 AM IST
ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ1 ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది
By Knakam Karthik Published on 8 Jun 2025 8:57 PM IST
ఇక సెలవు..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అంత్యక్రియలు పూర్తి
బీఆర్ఎస్ పార్టీ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (65) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 8 Jun 2025 5:39 PM IST
'మాగంటి మరణం బీఆర్‌ఎస్‌కు తీరనిలోటు'.. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By అంజి Published on 8 Jun 2025 8:19 AM IST
Breaking: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన...
By అంజి Published on 8 Jun 2025 7:12 AM IST
కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యారు..కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష: కేటీఆర్
తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్ ఎప్పుడో పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 7 Jun 2025 12:46 PM IST
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం: హరీశ్ రావు
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 100 సీట్లు గెలుస్తామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
By అంజి Published on 2 Jun 2025 1:30 PM IST
అక్రమాస్తులను కాపాడుకోవడానికే జాగృతి..కవితపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 2 Jun 2025 1:16 PM IST











