You Searched For "BRS"
Jublieehills byPoll: బీఆర్‌ఎస్‌కు బీజేపీ పరోక్ష మద్ధతు.. సీఎం రేవంత్ ఆరోపణ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితికి పరోక్షంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By అంజి Published on 6 Nov 2025 10:18 AM IST
హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 4:23 PM IST
ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది: సీఎం రేవంత్
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిశారు.
By Knakam Karthik Published on 5 Nov 2025 2:42 PM IST
కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది, మణుగూరు ఘటనపై కేటీఆర్ సీరియస్
మణుగూరు పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసి దహనం చేసిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 Nov 2025 1:30 PM IST
అహనా పెళ్ళంట బీఆర్ఎస్‌కు సరిగ్గా సరిపోతుంది
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సెటైర్లు వేశారు. సినిమాలో మాదిరి కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ...
By Medi Samrat Published on 1 Nov 2025 7:00 PM IST
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 2 నెలల గడువు కోరిన స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును రెండు నెలల గడువు కోరారు
By Knakam Karthik Published on 31 Oct 2025 2:40 PM IST
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పీఎస్‌లో కేసు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 11:14 AM IST
బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావుకు పితృవియోగం.. సీఎం రేవంత్ సంతాపం
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు.
By అంజి Published on 28 Oct 2025 7:14 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థుల లిస్టు ఫైనల్..పోటీలో ఎంతమంది అంటే?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల చివరి జాబితా ఖరారైంది.
By Knakam Karthik Published on 24 Oct 2025 5:35 PM IST
రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 1:00 PM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నేడు కేసీఆర్ కీలక సమావేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నేడు ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 23 Oct 2025 8:52 AM IST
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..మొత్తం 321 నామినేషన్లు దాఖలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థులు గణనీయమైన సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
By Knakam Karthik Published on 22 Oct 2025 2:20 PM IST











