You Searched For "BRS"
విద్యారంగంపై రేవంత్‌కు అవగాహన లేదు: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
సీఎం రేవంత్ రెడ్డికి విద్యా రంగంపై అవగాహన లేదని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 3:38 PM IST
కులగణన సర్వే కుట్రపూరితంగా చేశారు: మాజీ మంత్రి తలసాని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను కుట్ర పూరితంగానే చేపట్టిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 12:58 PM IST
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్కు 100 సీట్లు పక్కా: ఎర్రబెల్లి దయాకర్
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 Feb 2025 12:13 PM IST
వారిని బీసీల్లో కలిపితే, హిందూసమాజం తిరగబడటం ఖాయం: బండి సంజయ్
ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడటం ఖాయమని బండి సంజయ్ హెచ్చరించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 12:21 PM IST
వారనుకుంటున్నట్లు ఇది రీ సర్వే కాదు..జస్ట్ సమాచారం ఇవ్వడానికే: మంత్రి పొన్నం
బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లు ఇదీ రీ సర్వే కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 11:30 AM IST
ఇంత దారుణమా? మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందు అంటూ కేటీఆర్ ట్వీట్
జనగామ జిల్లాలో ఓ రైతు తీసుకున్న లోన్ కట్టలేదని తన ఇంటి గేటును బ్యాంకు అధికారులు తొలగించి తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సోషల్...
By Knakam Karthik Published on 13 Feb 2025 10:22 AM IST
మరో ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం..కానీ వారికి మాత్రమే
కుల గణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
By Knakam Karthik Published on 13 Feb 2025 6:47 AM IST
ఆయన వచ్చాకే మత కల్లోలాలు..సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 3:06 PM IST
బీసీ రిజర్వేషన్లపై కావాలనే అనుమానాలు సృష్టిస్తున్నారు: మంత్రి సీతక్క
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 12:38 PM IST
వారి జీతాలు ఎప్పుడు చెల్లిస్తారు..ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం
తెలంగాణలో హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
By Knakam Karthik Published on 12 Feb 2025 10:57 AM IST
అక్కడ బైపోల్ పక్కా..ఆ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారు: కేసీఆర్
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 8:40 PM IST
కాంగ్రెస్ హనీమూన్ టైమ్ అయిపోయింది..అరచేతిలో ప్రజలకు స్వర్గం చూపించారు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైమ్ అయిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 11 Feb 2025 4:48 PM IST