You Searched For "BreakingNews"
డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
By Medi Samrat Published on 1 Dec 2023 4:00 PM IST
పిల్లలను పాకిస్థాన్ కు తీసుకుని వెళ్లిపోవడమే ప్లాన్
తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లా కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు అలియాస్ ఫాతిమా వాఘా బోర్డర్ ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చారు.
By Medi Samrat Published on 30 Nov 2023 9:15 PM IST
అక్కడ 29వ ఆత్మహత్య..!
కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. నవంబర్ 29, బుధవారం నాడు రాజస్థాన్‌లోని కోటాలో..
By Medi Samrat Published on 30 Nov 2023 8:28 PM IST
సంతోషంగా ఉంది.. అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టలేదు : రేవంత్
పదేళ్లుగా తెలంగాణను పట్టి పీడిస్తున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో ఓడిస్తున్నందుకు సంతోషంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 30 Nov 2023 7:56 PM IST
ఆయన మాట వినే ఓట్లు వేయలేదట..!
తెలంగాణ ఎన్నికల్లో ఓటింగ్ తక్కువగా నమోదవ్వడంపై ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 30 Nov 2023 7:07 PM IST
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఎవరికి షాక్ ఇవ్వబోతున్నాయి.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి
By Medi Samrat Published on 30 Nov 2023 6:06 PM IST
ఓటు వేయడానికి వచ్చి ఇద్దరు కన్నుమూత
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 30 Nov 2023 5:53 PM IST
ఎగ్జిట్ పోల్స్ సమయాన్ని సవరించిన ఈసీ..!
తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
By Medi Samrat Published on 30 Nov 2023 4:48 PM IST
కోహ్లీ, రోహిత్ ఏడుస్తూనే ఉన్నారు
అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయాక
By Medi Samrat Published on 30 Nov 2023 4:04 PM IST
బీరు తాగి పడుకోకండి.. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయ్యండి : అల్లు అరవింద్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. రాష్ట్ర ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు
By Medi Samrat Published on 30 Nov 2023 2:55 PM IST
మనోళ్లకు భారీగా వీసాలను ఇస్తున్న అమెరికా
అమెరికాలో చదువుకోవాలని అనుకునే భారత విద్యార్థులకు అమెరికా ప్రాధాన్యత ఇస్తోంది.
By Medi Samrat Published on 29 Nov 2023 9:15 PM IST
తిరుమలకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో పర్యటించనున్నారు
By Medi Samrat Published on 29 Nov 2023 8:45 PM IST











