డిసెంబర్ 4న తెలంగాణ‌ కేబినెట్ భేటీ

డిసెంబర్ 4న‌ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

By Medi Samrat  Published on  1 Dec 2023 4:00 PM IST
డిసెంబర్ 4న తెలంగాణ‌ కేబినెట్ భేటీ

డిసెంబర్ 4న‌ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలొ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. డిసెంబర్ 4 వ తేదీన సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుండటంతో.. అసలు ఏం జరుగుతోందని అనే టెన్షన్‌ అందరిలోనూ ఉంది.


Next Story