You Searched For "BreakingNews"
రాజీనామాలకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.
By Medi Samrat Published on 10 Jan 2024 8:00 PM IST
జగన్ నచ్చారు.. ఆయనతో కలిసి పని చేస్తా: కేశినేని నాని
సీఎం జగన్‌తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మాట్లాడారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. నిరుపేదల పక్షపాతి అని అన్నారు.
By Medi Samrat Published on 10 Jan 2024 7:15 PM IST
ఊహించని షాక్.. రాహుల్ యాత్రకు నో పర్మిషన్
గత ఏడాది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేపట్టారు. ఈ ఏడాది రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర' చేపట్టబోతున్నారు.
By Medi Samrat Published on 10 Jan 2024 6:36 PM IST
వైసీపీకి కర్నూల్ ఎంపీ రాజీనామా..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీలో భారీగా సీట్లకు సంబంధించిన ప్రక్షాళన జరుగుతూ ఉంది.
By Medi Samrat Published on 10 Jan 2024 5:15 PM IST
సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని
ఏపీ రాజకీయాల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే టీడీపీకి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలిశారు.
By Medi Samrat Published on 10 Jan 2024 4:39 PM IST
అంబటి రాయుడు జనసేనలో చేరబోతున్నారా.?
వైసీపీలో చేరిన పది రోజుల్లోనే ఆ పార్టీని వీడిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 10 Jan 2024 4:16 PM IST
ఇండియా వర్సెస్ ఆఫ్ఘన్.. స్టార్ ఆటగాడు దూరం
స్టార్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ భారత్ తో టీ20 సిరీస్ కు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 10 Jan 2024 4:07 PM IST
చంద్రబాబుకు భారీ ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 Jan 2024 3:30 PM IST
సర్వాణి ఎలైట్ నుండి 504 కోట్లు పొందిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ .. డెలివరీ చేయడంలో విఫలం
సాహితీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెంచర్స్ బాధితులు.. తమను తాము మోసం చేశారంటూ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jan 2024 8:45 PM IST
సైనిక్ పురి చిల్డ్రన్ పార్క్ ను టెన్నిస్ కోర్ట్ కాంప్లెక్స్‌గా మార్చడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు.?
ఆదివారం ఉదయం చలిని తట్టుకుని మరీ భారీ సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు సైనిక్‌పురి GHMC చిల్డ్రన్స్ పార్క్ దగ్గరకు చేరుకున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jan 2024 8:15 PM IST
వైసీపీకి ఎందుకు రాజీనామా చేశాడో చెప్పేసిన రాయుడు..!
మాజీ టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడం తెలుగు రాజకీయాల్లో సంచలనం రేపింది.
By Medi Samrat Published on 7 Jan 2024 7:45 PM IST
నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది: ఉత్తమ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనపై నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 7 Jan 2024 7:13 PM IST











