You Searched For "BreakingNews"
మరో 60 రోజులలో పార్లమెంట్ ఎన్నికలు.. మంచి ఫలితాలు రావాలి : రేవంత్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికలు మరో 60 రోజులలో జరిగే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 30 Jan 2024 6:54 PM IST
ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది.
By Medi Samrat Published on 30 Jan 2024 5:10 PM IST
తెలంగాణా మాది.. మీది కాదు : మాజీమంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మకై ఓడించారని.. ఎన్నికల ముందు కాళేశ్వరంపై నివేదిక విడుదల ఆ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీశ్ రెడ్డి...
By Medi Samrat Published on 30 Jan 2024 4:08 PM IST
కొరటాల శివకు భారీ షాక్..!
మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కేసులు కొరటాల శివను వెంటాడుతూనే ఉన్నాయి
By Medi Samrat Published on 29 Jan 2024 9:16 PM IST
తన మొబైల్ వాడకం ఎలా ఉంటుందో చెప్పిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చా కొత్త ఎడిషన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 29 Jan 2024 9:10 PM IST
అక్కడ కేజీఎఫ్ రికార్డును బద్దలుకొట్టిన హనుమాన్
హనుమాన్ సినిమా బాక్సాఫీసు వద్ద వండర్స్ చేస్తూ ఉంది. హనుమాన్ హిందీ మార్కెట్లలో KGF సినిమా కలెక్షన్స్ ను బద్దలు కొట్టారు
By Medi Samrat Published on 29 Jan 2024 9:07 PM IST
జడ్డూ, రాహుల్.. అవుట్
ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో జరగబోయే రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
By Medi Samrat Published on 29 Jan 2024 9:03 PM IST
సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
By Medi Samrat Published on 29 Jan 2024 8:26 PM IST
నేను అమ్ముకున్నానా.. ఫైర్ అయిన మంత్రి రోజా
పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డబ్బు డిమాండ్ చేశారని కొద్దిరోజుల కిందట భువనేశ్వరి అనే మహిళ ఆరోపించారు
By Medi Samrat Published on 29 Jan 2024 7:52 PM IST
జగన్ వెంట్రుక పీకడానికి తెలుగు ప్రజలకు తీరిక లేదు : మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు
కుప్పం నియోజకవర్గం గుడిపల్లెలో నిర్వహించిన జయహో బీసీ సభలో మాజీ ఎంఎల్సీ గౌనివారి శ్రీనివాసులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు
By Medi Samrat Published on 29 Jan 2024 7:23 PM IST
నార్సింగిలో డ్రగ్స్ కలకలం.. యువతి అరెస్ట్
హైదరాబాద్ శివారులో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు యువతిని పట్టుకున్నారు.
By Medi Samrat Published on 29 Jan 2024 6:39 PM IST
ఇప్పుడున్న జగన్.. పాత జగనన్న కాదు : షర్మిల సంచలన వ్యాఖ్యలు
కడప జిల్లా నాకు పుట్టిళ్లు అని వైఎస్ షర్మిల అన్నారు వైఎస్సార్, జగన్ పుట్టిన జమ్మలమడుగు ఆసుపత్రిలోనే నేనూ పుట్టానని పేర్కొన్నారు.
By Medi Samrat Published on 29 Jan 2024 5:16 PM IST











