You Searched For "BreakingNews"

ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ను వాడొచ్చట..!
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ను వాడొచ్చట..!

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్ లను తీసుకుని వస్తూ ఉంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.

By Medi Samrat  Published on 23 April 2024 11:17 AM IST

నారా లోకేష్ ఆస్తుల విలువెంతో తెలుసా..?
నారా లోకేష్ ఆస్తుల విలువెంతో తెలుసా..?

మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఆయన భార్య ఆస్తుల విలువ రూ.5,236,352,582 (రూ.523 కోట్లు) గా ప్ర‌క‌టించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 April 2024 10:07 AM IST

ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన య‌జ‌మానిని కాపాడుకునేందుకు ఆ గుర్రం చాలా ప్ర‌య‌త్నించింది.. కానీ..
ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన య‌జ‌మానిని కాపాడుకునేందుకు ఆ గుర్రం చాలా ప్ర‌య‌త్నించింది.. కానీ..

ఒక వ్యక్తి స్నేహంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒక‌రికి ద్రోహం చేసే అవ‌కాశం ఉంది. కానీ జంతువుతో స్నేహంగా ఉంటే.. అవి మ‌న మరణం వరకు కొనసాగిస్తాయి

By Medi Samrat  Published on 23 April 2024 8:29 AM IST

నేడు హనుమాన్ జ‌యంతి.. శోభాయాత్ర సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నేడు హనుమాన్ జ‌యంతి.. శోభాయాత్ర సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

నేడు హైదరాబాద్ నగరంలో జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్‌పై రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు.

By Medi Samrat  Published on 23 April 2024 7:43 AM IST

దిన ఫలితాలు : జాగ్ర‌త్త‌.. ఆ రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు
దిన ఫలితాలు : జాగ్ర‌త్త‌.. ఆ రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు

వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on 23 April 2024 6:45 AM IST

ఇనార్బిట్ మాల్‌లో వేసవి వైభవాన్ని ఆస్వాదించండి.!
ఇనార్బిట్ మాల్‌లో వేసవి వైభవాన్ని ఆస్వాదించండి.!

ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో మరిచిపోలేని ఏప్రిల్ కోసం సిద్ధమవండి, ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు, ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా కలెక్షన్ ఎదురుచూస్తోంది

By Medi Samrat  Published on 22 April 2024 4:15 PM IST

ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పేలిన సిలిండర్.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పేలిన సిలిండర్.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వల్సాద్ ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి

By Medi Samrat  Published on 22 April 2024 1:30 PM IST

అరెస్ట్ అయిన తొమ్మిది సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన డాన్ ఫోటో.!
అరెస్ట్ అయిన తొమ్మిది సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన డాన్ ఫోటో.!

బాలి విమానాశ్రయంలో నాటకీయంగా అరెస్టు చేసి, ఆ తర్వాత భారతదేశానికి తీసుకుని వచ్చారు అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ ను.

By Medi Samrat  Published on 22 April 2024 12:00 PM IST

ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి..!
ఏపీ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి..!

ఏపీలో పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఏపీ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేశారు

By Medi Samrat  Published on 22 April 2024 11:35 AM IST

హోటల్ లో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తి.. కాల్చి పడేసిన పోలీసులు
హోటల్ లో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తి.. కాల్చి పడేసిన పోలీసులు

అమెరికాలో మైనర్ బాలికలను కలవడానికి వచ్చిన 67 ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి పడేశారు.

By M.S.R  Published on 22 April 2024 11:22 AM IST

బయటకు వచ్చిన వేముల దుర్గారావు
బయటకు వచ్చిన వేముల దుర్గారావు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాళ్ల దాడి కేసులో అనుమానితుడైన టీడీపీ నేత వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు.

By M.S.R  Published on 22 April 2024 11:00 AM IST

చైన్‌ను ప‌ట్టించుకోకుండానే బైక్‌ను న‌డుపుతున్నారా.?
చైన్‌ను ప‌ట్టించుకోకుండానే బైక్‌ను న‌డుపుతున్నారా.?

ఎక్కువ రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్‌ను నడపాలంటే చాలా విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా బైక్‌ చైన్‌ విషయంలో అజాగ్రత్తగా ఉంటే బైక్‌ నడపడమే...

By Medi Samrat  Published on 22 April 2024 9:41 AM IST

Share it