You Searched For "BreakingNews"
ఓటమిని ఒప్పుకున్న రిషి సునాక్
బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ ఓటమి పాలయ్యారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ ఘోరమైన ఎన్నికల ఫలితాలను సొంతం చేసుకుంది.
By Medi Samrat Published on 5 July 2024 2:45 PM IST
సౌదీలో చిక్కుకుపోయిన కూతురు.. భర్త హింసిస్తున్నాడంటూ కేంద్రమంత్రికి తల్లి లేఖ
ప్రస్తుతం సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన తన కుమార్తెను, ఆమె పిల్లలను రక్షించాలని హైదరాబాదీ మహిళ రెహానా బేగం విదేశీ వ్యవహారాల మంత్రి (MEA) డాక్టర్ ఎస్...
By Medi Samrat Published on 4 July 2024 9:15 PM IST
సూపర్ తల్లీ నువ్వు.. కొడుకును పోలీసులకు పట్టించావ్..!
చెన్నైలోని ఓ తల్లి తన కొడుకు డ్రగ్స్ మత్తులో జోగుతున్నాడని.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడాని తెలిసి అతన్ని అరెస్టు చేయించింది
By Medi Samrat Published on 4 July 2024 8:30 PM IST
పీసీబీ ఫైళ్ళు దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా
కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేసిన ఫైళ్ళు, రిపోర్టుల్లో కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి సంబధించినవి కూడా ఉండటంతో..
By Medi Samrat Published on 4 July 2024 7:47 PM IST
ఆ రెండు రోజులు హాలిడే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం షియా ముస్లింలకు సంతాప దినంగా పిలిచే ముహర్రం సందర్భంగా 9, 10 తేదీలలో సెలవులు ప్రకటించింది.
By Medi Samrat Published on 4 July 2024 7:45 PM IST
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హేమంత్ సోరెన్
హేమంత్ సోరెన్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను...
By Medi Samrat Published on 4 July 2024 7:15 PM IST
ఆయన రాజీనామాను స్వాగతిస్తున్నాం: కేటీఆర్
న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు కె. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా తిరిగి చేరారు.
By Medi Samrat Published on 4 July 2024 6:47 PM IST
రైతులకు బకాయిలు చెల్లింపు కోసం రూ.1,000 కోట్లు విడుదల
దేశంలో ఎక్కడా జరగని విధంగా గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని మాజీఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి...
By Medi Samrat Published on 4 July 2024 6:15 PM IST
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధి కోసం పని చేస్తాం : సీఎం రేవంత్
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పని చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 4 July 2024 5:26 PM IST
ఆ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారిలో అత్యధికం మైనర్లే ఉండటం బాధాకరం
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్ర్రణకు ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది.
By Medi Samrat Published on 4 July 2024 4:54 PM IST
కాసేపట్లో సీఎంగా ప్రమాణం చేయనున్న హేమంత్ సోరెన్
జార్ఖండ్‌లో మరోసారి ముఖ్యమంత్రి సీటు మార్పు కానుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు
By Medi Samrat Published on 4 July 2024 4:44 PM IST
రేపు ప్రధానితో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయల్దేరారు. జులై 4న ఉ.10.15 గంటలకు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
By Medi Samrat Published on 3 July 2024 8:00 PM IST











