You Searched For "BreakingNews"
హైదరాబాద్ కు భారీ వర్ష సూచన.. బీ అలర్ట్
హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది
By Medi Samrat Published on 24 July 2024 4:15 PM IST
అదే జిల్లా నుంచి మరో షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రోశయ్య రాజీనామా
మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
By Medi Samrat Published on 24 July 2024 3:40 PM IST
గుండుసున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా.? : బీఆర్ఎస్‌పై సీఎం కామెంట్స్
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్, బీజేపీల దోస్తీపై మాట్లాడారు.
By Medi Samrat Published on 24 July 2024 3:24 PM IST
జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరపండి.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరగాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో నిరసనకు దిగారు
By Medi Samrat Published on 24 July 2024 3:00 PM IST
Gold Rate : బంగారం ధర మూడు నుంచి నాలుగు వేలు తగ్గుతుందా..?
బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు ప్రకటన తర్వాత హైదరాబాద్‌లో బంగారం ధరలు నాలుగు శాతానికి పైగా తగ్గాయి.
By Medi Samrat Published on 24 July 2024 2:57 PM IST
100 మందికి పైగా కాల్ డేటాను సేకరించిన 60 ఏళ్ల డిటెక్టివ్..!
ఢిల్లీలో దాదాపు 25 ఏళ్లుగా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతున్న 60 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.
By Medi Samrat Published on 23 July 2024 9:00 PM IST
శంషాబాద్‌లో దారుణం
శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి శంషాబాద్‌లో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 23 July 2024 8:30 PM IST
నీట్-యూజీ.. మళ్లీ పరీక్ష నిర్వహించడం సబబు కాదు : సుప్రీం
24 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్-యూజీ వైద్య పరీక్షకు రీ-ఎగ్జామ్ ఉండదని సుప్రీంకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది
By Medi Samrat Published on 23 July 2024 8:00 PM IST
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కేంద్ర బడ్జెట్ కు సంబంధించి ఏపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ నేతలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By Medi Samrat Published on 23 July 2024 7:28 PM IST
ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు
సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో అన్యాయం, వివక్షలను సహించలేకనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మోడీ అధికారంలోకి...
By Medi Samrat Published on 23 July 2024 6:30 PM IST
Viral Video : గొడవపడ్డ ఇద్దరు అమ్మాయిలు.. అబ్బాయిలు ఏం చేశారంటే..
అమ్మాయిలు గొడవ పడుతున్న వీడియోలు ఈ మధ్య చాలానే వైరల్ అవుతున్నాయి. తాజాగా నోయిడాలోని ఓ కాలేజీ క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు.
By Medi Samrat Published on 23 July 2024 5:50 PM IST
బెంగాల్‌కు ఎవరి భిక్ష అవసరం లేదు.. బడ్జెట్‌పై మమతా ఫైర్
పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.
By Medi Samrat Published on 23 July 2024 4:50 PM IST











