You Searched For "BreakingNews"

అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్
అందుకే నేను మోసపూరిత హామీలు ఇవ్వలేదు: వైఎస్ జగన్

ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశ్యం లేకనే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇవ్వలేదని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 8 Aug 2024 8:45 PM IST


ఓటీటీలో విడుదలకు సిద్ధమైన భారతీయుడు 2
ఓటీటీలో విడుదలకు సిద్ధమైన భారతీయుడు 2

భారతీయుడు 2.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

By Medi Samrat  Published on 8 Aug 2024 8:09 PM IST


కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు
కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు

పారిస్ ఒలింపిక్స్ లో భారత జట్టు కాంస్యం గెలిచింది. స్పెయిన్ తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 2-1 తేడాతో భారత్ కాంస్య పతకం గెలిచింది

By Medi Samrat  Published on 8 Aug 2024 7:33 PM IST


Viral Video : చేపల వలలో పడ్డ కొండచిలువ.. చివరికి..!
Viral Video : చేపల వలలో పడ్డ కొండచిలువ.. చివరికి..!

కర్ణాటకలోని అగుంబేలోని వన్యప్రాణి సంరక్షకులు 7 అడుగుల పొడవైన కొండచిలువను రక్షించారు.

By Medi Samrat  Published on 8 Aug 2024 6:22 PM IST


వినేశ్ కు కాంస్యం ఇస్తారనే ఆశల చిగురింపు
వినేశ్ కు కాంస్యం ఇస్తారనే ఆశల చిగురింపు

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌ సిల్వర్ మెడల్‌కు అర్హురాలు అంటూ ఆమె తరఫున ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్...

By Medi Samrat  Published on 8 Aug 2024 6:07 PM IST


ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి
ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు డీజీపీలుగా పదోన్నతి

తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) స్థాయికి పదోన్నతి కల్పించింది

By Medi Samrat  Published on 8 Aug 2024 3:15 PM IST


650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1,200 మంది నర్సులను నియమిస్తాం
650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1,200 మంది నర్సులను నియమిస్తాం

650 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1200 మంది నర్సుల నియామకానికి కర్ణాటక వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు

By Medi Samrat  Published on 7 Aug 2024 9:45 PM IST


వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్
వైసీపీ నేత హత్య కేసులో 11 మంది అరెస్ట్

నంద్యాల, బండి ఆత్మకూరు, గోస్పాడు పోలీసులు.. నంద్యాల-చాపిరేవుల రహదారి సమీపంలో బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేశారు

By Medi Samrat  Published on 7 Aug 2024 9:15 PM IST


మదనపల్లి కేసుతో ఎలాంటి సంబంధం లేదు : పెద్దిరెడ్డి
మదనపల్లి కేసుతో ఎలాంటి సంబంధం లేదు : పెద్దిరెడ్డి

మదనపల్లె కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు.

By Medi Samrat  Published on 7 Aug 2024 8:15 PM IST


యూట్యూబర్ పై దాడి.. ఎందుకు జరిగిందంటే?
యూట్యూబర్ పై దాడి.. ఎందుకు జరిగిందంటే?

న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబర్‌పై దాడి చేసినందుకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఆగస్టు 7న ఓ రౌడీ షీటర్‌ పై కేసు నమోదు చేశారు

By Medi Samrat  Published on 7 Aug 2024 8:03 PM IST


పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన బైక్‌నే కొట్టేశారు..!
పోలీసు స్టేషన్ ముందు పార్క్ చేసిన బైక్‌నే కొట్టేశారు..!

ఎక్కడో మారు మూలన ఉన్న ప్రాంతంలో బైక్ మాయమైతే ఏమైనా అనుకోవచ్చు కానీ.. ఏకంగా పోలీసు స్టేషన్ ముందు ఉన్న బైక్ మాయమైతే అది కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు

By Medi Samrat  Published on 7 Aug 2024 7:40 PM IST


అక్టోబర్ 1న నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర
అక్టోబర్ 1న నూతన మద్యం పాలసీ : మంత్రి కొల్లు రవీంద్ర

ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుండి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు,...

By Medi Samrat  Published on 7 Aug 2024 7:06 PM IST


Share it