You Searched For "BreakingNews"

ఆ కంపెనీ కొత్త CEO.. రోజూ 1600 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫీస్‌కు వ‌స్తాడంట‌..!
ఆ కంపెనీ కొత్త CEO.. రోజూ 1600 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫీస్‌కు వ‌స్తాడంట‌..!

వచ్చే నెలలో బాధ్యతలు చేపట్టనున్న స్టార్‌బక్స్ కొత్త CEO బ్రియాన్ నికోల్ ప్రతిరోజూ పని కంపెనీ కార్యాల‌యానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి...

By Medi Samrat  Published on 21 Aug 2024 2:31 PM IST

ముహూర్తం ఫిక్స్‌.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం సమీక్ష
ముహూర్తం ఫిక్స్‌.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం సమీక్ష

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

By Medi Samrat  Published on 20 Aug 2024 8:38 PM IST

రాజ్యసభ ఎన్నిక‌ల‌కు అభ్యర్థులను ప్ర‌క‌టించిన‌ బీజేపీ
రాజ్యసభ ఎన్నిక‌ల‌కు అభ్యర్థులను ప్ర‌క‌టించిన‌ బీజేపీ

భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 3న జరగనున్న 8 రాష్ట్రాల నుండి రాజ్యసభ ఉప ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది

By Medi Samrat  Published on 20 Aug 2024 8:27 PM IST

32 ఏళ్ల త‌ర్వాత‌ 100 మందికి పైగా బాలికలకు న్యాయం.. లైంగిక వేధింపుల కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
32 ఏళ్ల త‌ర్వాత‌ 100 మందికి పైగా బాలికలకు న్యాయం.. లైంగిక వేధింపుల కేసులో ఆరుగురికి జీవిత ఖైదు

అజ్మీర్ గ్యాంగ్ రేప్, బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు ప్రత్యేక పోక్సో కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది

By Medi Samrat  Published on 20 Aug 2024 5:52 PM IST

హైదరాబాద్ వాసులకు ఇటాలియన్ రుచుల్ని అందించేందుకు గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్న టొస్కానో
హైదరాబాద్ వాసులకు ఇటాలియన్ రుచుల్ని అందించేందుకు గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్న టొస్కానో

హైదరాబాద్ వాసులు సరికొత్త రుచుల్ని, సరికొత్త వంటల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 20 Aug 2024 5:15 PM IST

హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. మంత్రి వార్నింగ్‌
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. మంత్రి వార్నింగ్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై...

By Medi Samrat  Published on 20 Aug 2024 3:38 PM IST

ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్య కేసు.. మమత ప్రభుత్వం, బెంగాల్ పోలీసులు, ఆసుపత్రి యంత్రాంగంపై సుప్రీం ప్ర‌శ్న‌ల వ‌ర్షం
ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్య కేసు.. మమత ప్రభుత్వం, బెంగాల్ పోలీసులు, ఆసుపత్రి యంత్రాంగంపై సుప్రీం ప్ర‌శ్న‌ల వ‌ర్షం

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది

By Medi Samrat  Published on 20 Aug 2024 1:57 PM IST

Viral Video : బైక్‌పై వెళుతున్న మ‌హిళ‌ను సినిమాలో మాదిరి వెంబ‌డించి వేధించారు
Viral Video : బైక్‌పై వెళుతున్న మ‌హిళ‌ను సినిమాలో మాదిరి వెంబ‌డించి వేధించారు

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన వ్యక్తులు స్కూటర్ నడుపుతున్న ఒక మహిళను వేధిస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది

By Medi Samrat  Published on 19 Aug 2024 9:45 PM IST

డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలు గాని టాకీస్
డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలు గాని టాకీస్

ప్రముఖ ప్రాంతీయ OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో 'బాలు గాని టాకీస్' సినిమాను విడుదల చేయనుంది.

By Medi Samrat  Published on 19 Aug 2024 9:21 PM IST

సూపర్ సిక్స్ పథకాల డైవర్షన్ కోసమే ఇవన్నీ : మార్గాని భరత్
సూపర్ సిక్స్ పథకాల డైవర్షన్ కోసమే ఇవన్నీ : మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పాలనపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

By Medi Samrat  Published on 19 Aug 2024 9:09 PM IST

ఏపీలో ఫాక్స్‌కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌.. మంత్రి నారా లోకేష్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ
ఏపీలో ఫాక్స్‌కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌.. మంత్రి నారా లోకేష్‌తో సంస్థ ప్రతినిధులు భేటీ

ఏపీ మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో.. ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న...

By Medi Samrat  Published on 19 Aug 2024 8:31 PM IST

సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం
సీఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఉపశమనం

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కోర్టు కాస్త ఉపశమనం కల్పించింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణానికి సంబంధించి ఆయనపై ప్రత్యేక కోర్టులో...

By Medi Samrat  Published on 19 Aug 2024 8:19 PM IST

Share it