You Searched For "BreakingNews"
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం
పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచారు. పెట్రోల్‌పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసలు వ్యాట్ పెరిగింది.
By Medi Samrat Published on 5 Sept 2024 3:50 PM IST
నిరుద్యోగ తీవ్రత.. స్వీపర్ జాబ్‌కు 46 వేల మంది గ్రాడ్యుయేట్లు దరఖాస్తు
హర్యానా కౌశల్ రోజ్‌గార్ నిగమ్ (Haryana Kaushal Rozgar Nigam) కింద సఫాయి కర్మచారి పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది
By Medi Samrat Published on 5 Sept 2024 3:14 PM IST
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్.. సీరియస్ యాక్షన్ తీసుకున్న అధిష్టానం
సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియోలు లీకవడంతో ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేగింది
By Medi Samrat Published on 5 Sept 2024 2:48 PM IST
Rain Alert : మళ్లీ టెన్షన్ తప్పేలా లేదు.. ఈసారి అధికారులు ఏం చేస్తారో.?
బుడమేరు కారణంగా విజయవాడలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By Medi Samrat Published on 4 Sept 2024 9:46 PM IST
ధూమ్-2 రేంజి దొంగతనం చేశాడు.. చివరికి పడిపోయాడు..!
బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్ మ్యూజియం లోపలికి వెళ్లి అరుదైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By Medi Samrat Published on 4 Sept 2024 9:30 PM IST
రవితేజ అన్ని కోట్లు తిరిగిచ్చేశారా.?
మాస్ మహారాజ రవితేజ అంటే ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరో. కానీ ఇప్పుడు లెక్క మారిపోయిందని అంటున్నారు
By Medi Samrat Published on 4 Sept 2024 9:00 PM IST
ఆసిఫాబాద్ జిల్లాలో హింసాకాండపై స్పందించిన అసదుద్దీన్
తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన హింసాకాండపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు
By Medi Samrat Published on 4 Sept 2024 8:37 PM IST
యువరాజ్ ఎంత మంచి గురువో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది..!
అభిషేక్ శర్మ పుట్టినరోజు సందర్భంగా అతని గురువు యువరాజ్ సింగ్ ఒక వీడియోను షేర్ చేశాడు.
By Medi Samrat Published on 4 Sept 2024 8:13 PM IST
Kolkata : 'అపరాజిత బిల్లు' ఆమోదం పొందిన రోజే రెండు లైంగిక వేధింపుల ఘటనలు..!
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అన్ని వైపుల నుండి చుట్టుముట్టిన...
By Medi Samrat Published on 4 Sept 2024 7:50 PM IST
హైడ్రాను దానితో పోల్చి తికమక పెట్టొద్దు : ఎంపీ చామల
కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద వెంటనే తెలంగాణకు ప్యాకేజ్ ని విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు
By Medi Samrat Published on 4 Sept 2024 7:31 PM IST
రూ.6 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు
By Medi Samrat Published on 4 Sept 2024 6:25 PM IST
ఆ ప్రమాదం పొంచి ఉంది.. అధికారులను అలర్ట్ చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్స్ పై ఆరా తీశారు.
By Medi Samrat Published on 4 Sept 2024 5:43 PM IST











