You Searched For "BreakingNews"
Viral Video : జూనియర్‌ను బెల్ట్‌తో బాదేశారు..!
హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో సీనియర్ విద్యార్థుల బృందం ఒక జూనియర్ విద్యార్థిని దుర్భాషలాడడం, కొట్టడం, బెల్ట్ తో బాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్...
By Medi Samrat Published on 11 Sept 2024 9:00 PM IST
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది
By Medi Samrat Published on 11 Sept 2024 8:38 PM IST
ట్రాఫిక్ ఫైన్స్ కట్టేయండి.. 50 శాతం డిస్కౌంట్
ట్రాఫిక్ జరిమానాలు ప్రజలు చెల్లించేలా చేయడానికి ట్రాఫిక్ పోలీసులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు
By Medi Samrat Published on 11 Sept 2024 8:07 PM IST
Video : ఓలా షో రూమ్‌ను తగలబెట్టిన కస్టమర్.. కారణం ఏంటంటే.?
ఒక కస్టమర్ తన కొత్త ఓలా స్కూటర్ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సర్వీస్ సెంటర్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం, సర్వీస్‌తో సమస్యలను ఎదుర్కొన్నందుకు ఏకంగా...
By Medi Samrat Published on 11 Sept 2024 7:45 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్.. సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Medi Samrat Published on 11 Sept 2024 7:09 PM IST
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. కాంగ్రెస్ మహిళా నేత సీరియస్ రియాక్షన్
మహిళ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షూ(పాద రక్షలు) చూపించారు
By Medi Samrat Published on 11 Sept 2024 5:49 PM IST
హీరో జీవాకు రోడ్డు ప్రమాదం
కోలీవుడ్ హీరో జీవా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
By Medi Samrat Published on 11 Sept 2024 5:12 PM IST
ఈనెల 17వ తేదీలోగా నష్టపరిహారం అందిస్తాం : చంద్రబాబు
వరదలలో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు
By Medi Samrat Published on 11 Sept 2024 4:45 PM IST
నా పేరే హనుమంతుడు.. నాకన్నా భక్తుడు ఎవరు..? : వీహెచ్
మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ ఎంపీ హనుమంత రావు అన్నారు
By Medi Samrat Published on 11 Sept 2024 4:00 PM IST
మమతా బెనర్జీతో భేటీకి సిద్ధమైన వైద్యులు
ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైద్యులు తమ విధుల్లో చేరడంపై ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు...
By Medi Samrat Published on 11 Sept 2024 3:30 PM IST
వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన
అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి అంచనా వేసేందుకు ప్రత్యేక కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది.
By Medi Samrat Published on 11 Sept 2024 3:07 PM IST
ఆ 536 మందికి 7 నెలలుగా జీతాలు లేవు.. వెంటనే పరిష్కరించిన పవన్ కళ్యాణ్
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది
By Medi Samrat Published on 11 Sept 2024 2:49 PM IST











