You Searched For "BreakingNews"

సెక్యురిటీ లేకుండా మూసీ ప్రాంతంలో తిరిగి చూపించు.. సీఎం రేవంత్‌కు మాజీమంత్రి స‌వాల్‌
సెక్యురిటీ లేకుండా మూసీ ప్రాంతంలో తిరిగి చూపించు.. సీఎం రేవంత్‌కు మాజీమంత్రి స‌వాల్‌

రేవంత్ వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని మాజీమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 18 Oct 2024 4:58 PM IST


Hyderabad : ఈ రోజు భారీగా పెరిగిన‌ బంగారం ధరలు
Hyderabad : ఈ రోజు భారీగా పెరిగిన‌ బంగారం ధరలు

హైదరాబాద్‌లో బంగారం ధరలు మరోసారి ఆల్ టైమ్ హై రికార్డులను బద్దలు కొట్టాయి.

By Medi Samrat  Published on 18 Oct 2024 3:30 PM IST


ఆ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
ఆ హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

బాల్య వివాహాల నిషేధ చట్టానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

By Medi Samrat  Published on 18 Oct 2024 3:04 PM IST


భారీ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్.. జాగ్ర‌త్త‌గా ఆడుతున్న రోహిత్‌, యశస్వి
భారీ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్.. జాగ్ర‌త్త‌గా ఆడుతున్న రోహిత్‌, యశస్వి

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on 18 Oct 2024 2:37 PM IST


అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ
అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ వైసీపీ

ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని.. అధికారంలో ఉన్న సమయమంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని బీజేపీ భానుప్రకాష్ రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 2:02 PM IST


అందుకే మొలకలను సూపర్ ఫుడ్స్ అంటారు..!
అందుకే మొలకలను 'సూపర్ ఫుడ్స్' అంటారు..!

విత్తనాలు, గింజలు చాలా ప్రయోజనకరమైనవి. వీటిని మొలకలుగా మార్చినట్లయితే.. అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

By Medi Samrat  Published on 18 Oct 2024 11:23 AM IST


అంతా ఆయ‌నే చేశాడు..!
అంతా ఆయ‌నే చేశాడు..!

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌తో మెరుగైన సంబంధాల గురించి ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 11:18 AM IST


కొనసాగుతున్న‌ స్టాక్ మార్కెట్ పతనం
కొనసాగుతున్న‌ స్టాక్ మార్కెట్ పతనం

విదేశీ నిధుల ఉపసంహరణ, ఇన్ఫోసిస్ షేర్ల విక్రయాల మధ్య శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ క్షీణించింది.

By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 11:12 AM IST


మీ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ ఐదు హెర్బల్ టీలు ట్రై చేయండి..!
మీ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ ఐదు హెర్బల్ 'టీ'లు ట్రై చేయండి..!

ప్రస్తుతం అంతా బిజీ లైఫ్ స్టైల్.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ సమస్య సర్వసాధారణమైపోయింది.

By Medi Samrat  Published on 18 Oct 2024 10:07 AM IST


టీబీని గుర్తించడానికి స‌రికొత్త యంత్రాన్ని తయారు చేసిన భార‌త్‌..!
టీబీని గుర్తించడానికి స‌రికొత్త యంత్రాన్ని తయారు చేసిన భార‌త్‌..!

టీబీని గుర్తించడానికి స్వదేశీ పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాన్ని తయారు చేయడం ద్వారా ఈ వ్యాధికి వ్యతిరేకంగా చేస్తున్న‌ పోరాటంలో భారత్ భారీ విజయాన్ని...

By Kalasani Durgapraveen  Published on 18 Oct 2024 9:05 AM IST


పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌
పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌

అస్సాంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 8 కోచ్‌లు దిబాలాంగ్ వద్ద పట్టాలు తప్పాయి

By Medi Samrat  Published on 17 Oct 2024 7:44 PM IST


Vikarabad : రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు స్నేహితులు మృతి
Vikarabad : రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు స్నేహితులు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ మూడు కుటుంబాల‌తోపాటు స్థానికంగా తీవ్ర‌ విషాదం నెల‌కొంది

By Medi Samrat  Published on 17 Oct 2024 7:22 PM IST


Share it