You Searched For "BreakingNews"

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

By Medi Samrat  Published on 9 Dec 2024 7:01 PM IST


మళ్లీ మొదలైన రచ్చ.. జానీ మాస్టర్ కు అసలు తెలియదట
మళ్లీ మొదలైన రచ్చ.. జానీ మాస్టర్ కు అసలు తెలియదట

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని బెయిల్ పై బయటికొచ్చిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుండి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి.

By Kalasani Durgapraveen  Published on 9 Dec 2024 6:48 PM IST


Breaking : పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు
Breaking : పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరించారు.

By Medi Samrat  Published on 9 Dec 2024 6:30 PM IST


ఓటీటీలోకి వచ్చేస్తున్న రోటీ కపడా రొమాన్స్
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రోటీ కపడా రొమాన్స్'

రోటీ కపడా రొమాన్స్ సినిమా OTT లో త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వనుంది.

By Medi Samrat  Published on 9 Dec 2024 6:11 PM IST


రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు
రెబల్స్ సొంతమైన సిరియా.. అమెరికా భీకర దాడులు

సిరియా దేశం రెబెల్స్‌ సొంతమైంది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ దేశాన్ని విడిచి పారిపోయారు.

By Kalasani Durgapraveen  Published on 9 Dec 2024 5:39 PM IST


ఆయనకు బెయిల్.. వర్మకు ఊరట
ఆయనకు బెయిల్.. వర్మకు ఊరట

సినీ నటి జెత్వానీ కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.

By Kalasani Durgapraveen  Published on 9 Dec 2024 5:03 PM IST


వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు నామినేట్ చేసి షాకిచ్చిన బీజేపీ
వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు నామినేట్ చేసి షాకిచ్చిన బీజేపీ

వైసీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.

By Medi Samrat  Published on 9 Dec 2024 4:30 PM IST


పాఠశాలలకు మూడు రోజులు సెలవులు
పాఠశాలలకు మూడు రోజులు సెలవులు

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలు మూడు రోజుల పాటూ సెలవులను పాటించనున్నారు.

By Medi Samrat  Published on 9 Dec 2024 4:00 PM IST


మూర్ఖులకు కొరత లేదు.. బిగ్ బీ సీరియ‌స్ పోస్టు..!
'మూర్ఖులకు కొరత లేదు'..' బిగ్ బీ సీరియ‌స్ పోస్టు..!

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మధ్య మనస్పర్థలు వచ్చినట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

By Medi Samrat  Published on 9 Dec 2024 3:14 PM IST


విమానంలో అకస్మాత్తు సమస్య.. అత్యవసరంగా ల్యాండింగ్.. 80 మంది సేప్‌..!
విమానంలో అకస్మాత్తు సమస్య.. అత్యవసరంగా ల్యాండింగ్.. 80 మంది సేప్‌..!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిల్లాంగ్‌కు వెళుతున్న విమానాన్ని పక్షి ఢీకొనడంతో విమానం విండ్‌స్క్రీన్‌ పగిలిపోయింది.

By Medi Samrat  Published on 9 Dec 2024 2:15 PM IST


రెండు గంటల పాటు నిలిచిపోయిన ఐఆర్‌సీటీసీ సేవలు.. సైబర్ దాడినా.?
రెండు గంటల పాటు నిలిచిపోయిన ఐఆర్‌సీటీసీ సేవలు.. సైబర్ దాడినా.?

ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ ఈరోజు ఉదయం డౌన్ అయింది. ప్రస్తుతం నిర్వహణ పనులు జరుగుతున్నాయని IRCTC వెబ్‌సైట్‌లో సందేశం అందుతోంది.

By Kalasani Durgapraveen  Published on 9 Dec 2024 12:17 PM IST


స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణం
స్కాటిష్ చర్చి కాలేజీలో దారుణం

కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కాలేజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ మెసేజ్‌లు పంపిస్తూ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థి ఆరోపణలు చేసింది.

By Kalasani Durgapraveen  Published on 9 Dec 2024 11:38 AM IST


Share it