You Searched For "BreakingNews"

నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు
నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు

ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

By Medi Samrat  Published on 10 Dec 2024 6:45 PM IST

పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసింది అతడే
పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ చేసింది అతడే

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on 10 Dec 2024 6:12 PM IST

లోపల పుష్ప-2 సినిమా.. అనుమానాస్పదంగా మరణించిన యువకుడు
లోపల పుష్ప-2 సినిమా.. అనుమానాస్పదంగా మరణించిన యువకుడు

అనంతపురం జిల్లాలో పుష్ప-2 చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్లో ఓ ప్రేక్షకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

By Medi Samrat  Published on 10 Dec 2024 6:01 PM IST

17 నుంచి రాష్ట్రపతి పర్యటన.. విస్తృత ఏర్పాట్లు
17 నుంచి రాష్ట్రపతి పర్యటన.. విస్తృత ఏర్పాట్లు

ఈ నెల 17వ తేది నుండి ఐదు రోజులపాటు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు...

By Medi Samrat  Published on 10 Dec 2024 4:34 PM IST

రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస‌ తీర్మానం.. విపక్షాల నోటీసు
రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస‌ తీర్మానం.. విపక్షాల నోటీసు

రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు మంగళవారం నోటీసులు ఇచ్చాయి.

By Medi Samrat  Published on 10 Dec 2024 4:00 PM IST

200 అడుగుల లోతైన లోయలో పడ్డ బ‌స్సు.. డ్రైవ‌ర్ మృతి
200 అడుగుల లోతైన లోయలో పడ్డ బ‌స్సు.. డ్రైవ‌ర్ మృతి

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కులు జిల్లా ష్వాద్‌లోని షకేల్డ్ సమీపంలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది.

By Kalasani Durgapraveen  Published on 10 Dec 2024 2:01 PM IST

Viral Video : పేలిన‌ అగ్నిపర్వతం.. అంతా మ‌సి
Viral Video : పేలిన‌ అగ్నిపర్వతం.. అంతా 'మ‌సి'

ఫిలిప్పీన్స్‌లోని కన్లోన్ అగ్నిపర్వతంలో సోమవారం భారీ పేలుడు సంభవించింది.

By Kalasani Durgapraveen  Published on 10 Dec 2024 1:08 PM IST

కాంగ్రెస్ అభ్యంతరానికి అర్థం లేదు.. మమతా బెనర్జీకి లాలూ మద్దతు
కాంగ్రెస్ అభ్యంతరానికి అర్థం లేదు.. మమతా బెనర్జీకి లాలూ మద్దతు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇండియా కూట‌మి నాయకత్వ మార్పు విఝ‌య‌మై మమతా బెనర్జీకి మద్దతు పలికారు.

By Kalasani Durgapraveen  Published on 10 Dec 2024 12:06 PM IST

మా ఇంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు
మా ఇంటి సమస్య మేమే పరిష్కరించుకుంటాం: మోహన్ బాబు

పహాడీషరీఫ్ పోలీసులు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోహన్ బాబు ఇంటికి.. వివరాలు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లారు.

By Kalasani Durgapraveen  Published on 10 Dec 2024 11:44 AM IST

ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే అంతే సంగ‌తులు..!
ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే అంతే సంగ‌తులు..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

By Kalasani Durgapraveen  Published on 10 Dec 2024 11:18 AM IST

అత్తను చెట్టుకు కట్టేసి.. మేనకోడలిపై దారుణానికి తెగ‌బ‌డ్డారు
అత్తను చెట్టుకు కట్టేసి.. మేనకోడలిపై దారుణానికి తెగ‌బ‌డ్డారు

అత్తను బందీగా ఉంచి బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బరేలీలో వెలుగు చూసింది.

By Medi Samrat  Published on 9 Dec 2024 9:15 PM IST

100 రోజుల పోరాటం.. కొత్త మండలం వచ్చేసింది..!
100 రోజుల పోరాటం.. కొత్త మండలం వచ్చేసింది..!

ములుగు జిల్లాలోని మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ప్రజల చిరకాల డిమాండ్‌ను నెరవేర్చింది.

By Medi Samrat  Published on 9 Dec 2024 8:15 PM IST

Share it