You Searched For "BreakingNews"
వాష్ రూమ్‌కు వెళ్లి ఏడ్చేవాడిని : జానీ మాస్టర్
జానీ మాస్టర్ ఈ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన గురించిన వార్తలే కనిపించాయి.
By Medi Samrat Published on 2 Jan 2025 4:20 PM IST
రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 2 Jan 2025 2:45 PM IST
కొత్త సంవత్సరం వేళ సరికొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2025 సంవత్సరం మొదటి రోజున భారీ...
By Medi Samrat Published on 1 Jan 2025 4:27 PM IST
కొత్త సంవత్సరం రైతులకు మోదీ ప్రభుత్వం కానుక..!
కొత్త సంవత్సరం తొలిరోజే రైతులకు మోదీ ప్రభుత్వం భారీ కానుకను అందించింది.
By Medi Samrat Published on 1 Jan 2025 4:16 PM IST
దిన ఫలితాలు : ఈ రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 1 Jan 2025 8:17 AM IST
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారు
తెలంగాణ మంత్రివర్గ సమావేశం జనవరి 4వ తేదీన నిర్వహించనున్నారు.
By Medi Samrat Published on 31 Dec 2024 9:15 PM IST
విశాఖ వాసులకు అలర్ట్.. రేపటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం
విశాఖపట్నం నగరంలో జనవరి 1, 2025 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించనున్నారు.
By Medi Samrat Published on 31 Dec 2024 8:30 PM IST
ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు
ఏపీ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది.
By Medi Samrat Published on 31 Dec 2024 7:45 PM IST
ఫేస్‌బుక్ ప్రేమ.. అక్రమంగా సరిహద్దులు దాటి పాక్‌లో అరెస్టైన యూపీ వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ప్రేమించిన మహిళను కలవడానికి అక్రమంగా సరిహద్దులు దాటినందుకు పాకిస్థాన్‌లో...
By Medi Samrat Published on 31 Dec 2024 7:05 PM IST
కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సి యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమల కాళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Medi Samrat Published on 31 Dec 2024 6:45 PM IST
అప్పటి వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు
ఫార్ముల్ ఇ రేసు కేసులో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.
By Medi Samrat Published on 31 Dec 2024 5:14 PM IST
అక్కడ న్యూఇయర్ వచ్చేసింది..!
డిసెంబర్ 31, 2024న అర్ధరాత్రి దాటడంతో న్యూజిలాండ్ వాసులు అద్భుతమైన వేడుకలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
By Medi Samrat Published on 31 Dec 2024 5:03 PM IST