You Searched For "Boarder-Gavaskar Trophy"

Video : ఓటమి బాధతో.. విజయమే లక్ష్యంగా.. స్వ‌దేశానికి బయలుదేరిన టీమిండియా
Video : ఓటమి బాధతో.. విజయమే లక్ష్యంగా.. స్వ‌దేశానికి బయలుదేరిన టీమిండియా

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

By Medi Samrat  Published on 8 Jan 2025 9:34 AM IST

టీమిండియాకు కోలుకోలేని షాక్‌.. బుమ్రా గాయం గురించి అప్‌డేట్ ఇచ్చిన సహచర బౌలర్
టీమిండియాకు కోలుకోలేని షాక్‌.. బుమ్రా గాయం గురించి అప్‌డేట్ ఇచ్చిన సహచర బౌలర్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.

By Medi Samrat  Published on 4 Jan 2025 3:02 PM IST

ఎందుకు త‌ప్పుకోవాల్సివ‌చ్చింది.? మౌనం వీడిన‌ రోహిత్‌
ఎందుకు త‌ప్పుకోవాల్సివ‌చ్చింది.? మౌనం వీడిన‌ రోహిత్‌

సిడ్నీ టెస్టుకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. ఫామ్ తో సతమతమవుతున్న రోహిత్ శర్మ తప్పుకుని శుభమాన్ గిల్ కు అవకాశం ఇచ్చాడు.

By Medi Samrat  Published on 4 Jan 2025 8:03 AM IST

ఐదో టెస్టుకు రోహిత్ శర్మ క‌ష్ట‌మేన‌ట‌..!
ఐదో టెస్టుకు రోహిత్ శర్మ క‌ష్ట‌మేన‌ట‌..!

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదవ, చివరి టెస్ట్ కోసం భారత ప్లేయింగ్ XI నుండి కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉందని...

By Medi Samrat  Published on 2 Jan 2025 6:25 PM IST

ఫ్యాన్స్ తో గొడవ పడ్డం ఒక్కటే తక్కువ.. కోహ్లీని కూల్ చేసిన సెక్యూరిటీ
ఫ్యాన్స్ తో గొడవ పడ్డం ఒక్కటే తక్కువ.. కోహ్లీని కూల్ చేసిన సెక్యూరిటీ

డిసెంబరు 27, శుక్రవారం నాడు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులతో ఘర్షణకు దిగినంత పని చేశాడు.

By Medi Samrat  Published on 27 Dec 2024 7:54 PM IST

బుమ్రాను ఎలా ఎదుర్కొంటావు అంటే.. ఆ ఆస్ట్రేలియా యువ ఓపెన‌ర్ ఎమన్నాడంటే..
బుమ్రాను ఎలా ఎదుర్కొంటావు అంటే.. ఆ ఆస్ట్రేలియా యువ ఓపెన‌ర్ ఎమన్నాడంటే..

భారత్‌తో జరుగుతున్న చివరి రెండు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు తన జట్టులో మార్పులు చేసింది.

By Medi Samrat  Published on 23 Dec 2024 4:02 PM IST

ఇంట్లో వాళ్లు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట‌.. రాత్రి ఫోన్ చేసి ఇదే చివరి రోజు అని షాక్ ఇచ్చాడు..!
ఇంట్లో వాళ్లు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట‌.. రాత్రి ఫోన్ చేసి ఇదే చివరి రోజు అని షాక్ ఇచ్చాడు..!

అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన విష‌యం తెలిసిందే. అయితే అత‌ని రిటైర్మెంట్ నిర్ణ‌యం మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

By Kalasani Durgapraveen  Published on 19 Dec 2024 11:17 AM IST

త‌ప్పిన ఫాలో-ఆన్ గండం.. డ్రా దిశగా మూడో టెస్టు
త‌ప్పిన ఫాలో-ఆన్ గండం.. డ్రా దిశగా మూడో టెస్టు

బిస్బేన్ టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.

By Medi Samrat  Published on 17 Dec 2024 3:54 PM IST

గబ్బాలో మ‌రోమారు ఆస్ట్రేలియాను ఎలా ఓడించనున్నారో చెప్పేసిన గిల్‌..!
గబ్బాలో మ‌రోమారు ఆస్ట్రేలియాను ఎలా ఓడించనున్నారో చెప్పేసిన గిల్‌..!

బ్రిస్బేన్ లోని గబ్బా మైదానం ఆస్ట్రేలియా బలమైన కోట. ఈ మైదానంలో ఆతిథ్య జట్టును ఓడించడం చాలా కష్టం.

By Medi Samrat  Published on 13 Dec 2024 2:29 PM IST

ఓటమి అంచున భారత్.. పంత్, నితీష్ రెడ్డి అద్భుతం చేస్తారా..?
ఓటమి అంచున భారత్.. పంత్, నితీష్ రెడ్డి అద్భుతం చేస్తారా..?

అడిలైడ్ టెస్ట్ లో భారత్ పై ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు సాధించింది.

By Medi Samrat  Published on 7 Dec 2024 6:15 PM IST

ఆస్ట్రేలియాలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్న క్రికెట‌ర్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం
ఆస్ట్రేలియాలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్న క్రికెట‌ర్‌.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో అభిమానులు భారత జట్టు...

By Medi Samrat  Published on 4 Dec 2024 7:00 PM IST

Perth Test : మంచి లీడ్ దక్కించుకున్న భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాజిక్ చేస్తారా?
Perth Test : మంచి లీడ్ దక్కించుకున్న భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాజిక్ చేస్తారా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భారత జట్టు మొదటి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేసింది.

By Medi Samrat  Published on 23 Nov 2024 10:07 AM IST

Share it