You Searched For "Bihar"

bomb threat call, bihar, cm nitish kumar, man arrested ,
ముఖ్యమంత్రికి బాంబు బెదిరింపు కాల్, నిందితుడు అరెస్ట్

కొంత కాలం నుంచి ఇండియాలో బాంబు బెదిరింపు కాల్స్ బాగా ఎక్కువయ్యాయి.

By Srikanth Gundamalla  Published on 6 Aug 2024 1:30 PM IST


bihar, hajipur, 9 people died, dj, current shock,
ఘోర ప్రమాదం, డీజే ట్రాలీకి విద్యుత్‌ వైర్లు తగిలి 9మంది దుర్మరణం

ఏకంగా 9 మంది కావడి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 5 Aug 2024 8:00 AM IST


స్కూల్ కు తుపాకీ తీసుకెళ్లి కాల్పులు జరిపిన‌ నర్సరీ విద్యార్థి
స్కూల్ కు తుపాకీ తీసుకెళ్లి కాల్పులు జరిపిన‌ నర్సరీ విద్యార్థి

బీహార్‌లో ఓ ఐదేళ్ల బాలుడు తుపాకీ తీసుకొచ్చి మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

By Medi Samrat  Published on 31 July 2024 6:32 PM IST


Central Government, special status, Bihar, Andhrapradesh
బిహార్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన.. మరీ ఏపీ సంగతేంటీ?

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

By అంజి  Published on 22 July 2024 3:09 PM IST


Doctor, Boyfriend, Genitals, Wedding,Bihar, Crime
పెళ్లి వద్దన్నాడని.. ప్రియుడి పురుషాంగాన్ని కోసేసిన లేడీ డాక్ట‌ర్‌

ఓ మ‌హిళా డాక్ట‌ర్ త‌న బాయ్‌ఫ్రెండ్ పురుషాంగాన్ని కోసేసింది. బిహార్‌లోని స‌ర‌న్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది

By అంజి  Published on 2 July 2024 12:10 PM IST


Bihar, lightning strike , reels, Sitamarhi
Video: వర్షంలో ఇన్‌స్టా రీల్స్‌ చేస్తుండగా పిడుగు.. రెప్పపాటులో బయటపడిన అమ్మాయి

వర్షం కురుస్తున్న సమయంలో ఓ అమ్మాయి తన ఇంటి టెర్రస్‌పై రీల్స్‌ చేస్తున్న సమయంలో పిడుగు పడింది.

By అంజి  Published on 27 Jun 2024 4:16 PM IST


shyama mai temple, darbhanga, bihar
స్మశానంలో ఆలయం.. రోజూ వందల మంది దర్శనం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా కొత్తగా పెళ్లయిన ఏ జంట అయినా.. పుణ్యక్షేత్రంలో దేవుడి దర్శనం చేసుకోవాలనుకుంటారు. లేకపోతే ఆ గుడిలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు.

By అంజి  Published on 23 Jun 2024 5:00 PM IST


Central Govt, AndhraPradesh, special status, Rajeev Kumar, Bihar
ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను.. కేంద్రం జాగ్రత్తగా పరిశీలించాలి: రాజీవ్‌ కుమార్‌

స్పెషల్‌ స్టేటస్ కోసం ఏపీ, బీహార్‌ల దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని మాజీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్...

By అంజి  Published on 23 Jun 2024 4:00 PM IST


రూ.12 కోట్లతో నిర్మించిన‌ వంతెన.. ప్రారంభోత్సవానికి ముందే కూలింది..!
రూ.12 కోట్లతో నిర్మించిన‌ వంతెన.. ప్రారంభోత్సవానికి ముందే కూలింది..!

బీహార్‌లో ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలి నదిలో ప‌డిపోయింది. ఈ ఘటన అరారియా జిల్లాలోని సిక్తి బ్లాక్‌లో చోటుచేసుకుంది.

By Medi Samrat  Published on 18 Jun 2024 6:06 PM IST


Bihar, hospital, fractured bone, cardboard
కాలు ఎముక విరిగిందని ఆస్పత్రికి వెళ్తే.. కార్డ్‌బోర్డ్‌ అట్ట కట్టి పంపించేశారు

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ప్రమాదవశాత్తు కాలికి గాయమైన ఓ వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.

By అంజి  Published on 14 Jun 2024 7:38 AM IST


Bihar, cop teen son, Crime
శవమై కనిపించిన పోలీసు అధికారి కొడుకు.. ఫ్లాట్‌లో మద్యం బాటిల్లు, కండోమ్‌లు

పాట్నాలో ఓ పోలీసు అధికారి కుమారుడు (18 ఏళ్ల బాలుడు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 10 Jun 2024 1:45 PM IST


Fire, Patna Jharkhand Passenger Train, Bihar
నడుస్తున్న రైలులో భారీగా చెలరేగిన మంటలు

బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలోని కియుల్ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రైలులోని మూడు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి.

By అంజి  Published on 7 Jun 2024 6:24 AM IST


Share it