You Searched For "Bihar"
బీహార్‌లో దారుణం.. సీపీఐ నేత దారుణ హత్య
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. సీపీఐ (ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీని కొందరు దుండగులు దారుణంగా కాల్చి చంపేశారు.
By Srikanth Gundamalla Published on 10 Sep 2024 4:32 AM GMT
నకిలీ వైద్యుడి నిర్వాకం.. యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్, బాలుడు మృతి
బీహార్‌లో నకిలీ వైద్యుడి నిర్వాకంతో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 8 Sep 2024 8:00 AM GMT
దొంగతనం చేశాడని వ్యక్తిని తాడుతో కట్టేసి.. ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడి పోసి..
బీహార్‌లోని అరారియాలో ఓ వ్యక్తిని తాడుతో కట్టి, అతని ప్రైవేట్ పార్ట్‌లో కారం పొడిని నింపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
By అంజి Published on 28 Aug 2024 1:46 AM GMT
కడుపులో కత్తి, నెయిల్ కట్టర్, తాళం చెవులు..షాకైన డాక్టర్లు
బీహార్‌లో ఓ యువకుడు కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చాడు.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 1:38 AM GMT
బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
బీహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్‌రాజ్ దారుణ హత్యకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 3:29 AM GMT
పాముతో ఆడి బొమ్మ అనుకుని కొరికిన బాలుడు
బీహార్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది
By Srikanth Gundamalla Published on 21 Aug 2024 2:15 AM GMT
తొమ్మిదేళ్లుగా నిర్మాణం.. గంగా నదిపై మూడోసారి కూలిన బ్రిడ్జి
గత కొంత కాలంగా బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 8:30 AM GMT
మేనకోడలితో అత్త స్వలింగ వివాహం.. భర్తను వదిలిపెట్టి..
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఇద్దరు మహిళలు మూడేళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.
By అంజి Published on 13 Aug 2024 4:50 AM GMT
పెను విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి
బాబా సిద్ధాంత్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 1:46 AM GMT
ముఖ్యమంత్రికి బాంబు బెదిరింపు కాల్, నిందితుడు అరెస్ట్
కొంత కాలం నుంచి ఇండియాలో బాంబు బెదిరింపు కాల్స్ బాగా ఎక్కువయ్యాయి.
By Srikanth Gundamalla Published on 6 Aug 2024 8:00 AM GMT
ఘోర ప్రమాదం, డీజే ట్రాలీకి విద్యుత్ వైర్లు తగిలి 9మంది దుర్మరణం
ఏకంగా 9 మంది కావడి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 5 Aug 2024 2:30 AM GMT
స్కూల్ కు తుపాకీ తీసుకెళ్లి కాల్పులు జరిపిన నర్సరీ విద్యార్థి
బీహార్‌లో ఓ ఐదేళ్ల బాలుడు తుపాకీ తీసుకొచ్చి మరో విద్యార్థిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 31 July 2024 1:02 PM GMT