You Searched For "Bihar"
రైల్వే స్టేషన్‌లో మొదట 16 ఏళ్ల బాలికను కాల్చాడు.. ఆ తర్వాత ఆమె తండ్రిని చంపాడు.. ఆపై
బీహార్‌లోని అరా రైల్వే స్టేషన్‌లో 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని కాల్చి చంపిన ఓ వ్యక్తి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 26 March 2025 1:30 PM IST
షాకింగ్: షోరూమ్‌లోకి చొరబడి, తలపై గన్ పెట్టి రూ.25 కోట్ల విలువైన గోల్డ్ చోరీ
ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్‌లో ఏకంగా రూ.25 కోట్ల విలువైన సొత్తును దొంగల ముఠా ఎత్తుకెళ్లిపోయారు.
By Knakam Karthik Published on 10 March 2025 9:02 PM IST
దారుణం.. రోడ్డు పక్కన మహిళ మృతదేహం.. పాదాలకు ఇనుప మేకులు దిగగొట్టారు
బీహార్‌లోని నలంద జిల్లాలో రోడ్డు పక్కన ఒక మహిళ మృతదేహం అనేక గాయాలు, పాదాలకు మేకులు దిగబడిన స్థితిలో కనిపించింది.
By అంజి Published on 7 March 2025 9:58 AM IST
బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
పాట్నా జిల్లాలోని మసౌర్హి-పిట్వాన్స్ రోడ్డులోని నురా బజార్ వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
By అంజి Published on 24 Feb 2025 12:41 PM IST
బీహార్‌ను వణికించిన భూకంపం
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉదయం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 17 Feb 2025 9:31 AM IST
24 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడంతో..
బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సోమవారం 24 మంది విద్యార్థులకుపైగా అల్బెండజోల్ మాత్రలు తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు.
By అంజి Published on 11 Feb 2025 10:00 AM IST
బీహార్‌కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట.!
ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున బీహార్‌కు కేంద్ర బడ్జెట్ 2025లో పెద్ద పీట లభించింది.
By Medi Samrat Published on 1 Feb 2025 4:22 PM IST
విషాదం.. 10వ తరగతి విద్యార్థిని మృతి.. డాబా పైనుంచి కోతులు తోసేయడంతో..
విషాదం.. 10వ తరగతి విద్యార్థిని మృతి.. డాబా పైనుంచి కోతులు తోసేయడంతో..
By అంజి Published on 27 Jan 2025 10:52 AM IST
సిగరెట్ కొనుక్కురాలేదని.. 8 ఏళ్ల బాలుడి నుదిటిపై తుపాకీతో కాల్చాడు
బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో ఓ వ్యక్తికి సిగరెట్ కొనడానికి నిరాకరించిన ఎనిమిదేళ్ల బాలుడి నుదిటిపై కాల్చాడు.
By అంజి Published on 8 Jan 2025 7:25 AM IST
విషాదం.. పట్టాలపై కూర్చొని పబ్జీ.. రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి
రైలు పట్టాలపై కూర్చొని మొబైల్‌లో పబ్జీ ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొట్టింది. దీంతొ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.
By అంజి Published on 3 Jan 2025 11:17 AM IST
ఆ నెంబర్ ప్లేట్స్‌తో దర్జాగా తిరుగుతున్నారు.. షాకిచ్చిన పోలీసులు..!
ప్రభుత్వ అధికారులకు చెందిన నెంబర్ ప్లేట్స్ వాడుతున్న 50కి పైగా వాహనాలకు జరిమానాలు విధించారు.
By Medi Samrat Published on 27 Dec 2024 8:53 PM IST
దారుణం.. యువకుడి ముఖంపై ఉమ్మివేసి కొట్టారు.. ఆపై వీడియో రికార్డ్ చేసి..
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక యువకుడిపై కొంతమంది వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. యువకుడిపై వారు తమ ఉమ్మి వేశారు.
By అంజి Published on 22 Dec 2024 12:31 PM IST