You Searched For "BCCI"
అప్పటివరకూ గంభీర్ జీతం ఫిక్స్ కాదట..!
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించిన ఆర్థిక లాంఛనాలు ఇంకా పూర్తి కాలేదు.
By Medi Samrat Published on 11 July 2024 3:22 AM GMT
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మహమ్మద్ సిరాజ్
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి టీమ్ ఇండియా జెర్సీని బహూకరించారు.
By అంజి Published on 9 July 2024 8:30 AM GMT
ఎంఎస్ ధోనీకి జైషా, బీసీసీఐ స్పెషల్ బర్త్‌డే విషెస్.. వన్ అండ్ ఓన్లీ అంటూ..
భారత దిగ్గజ క్రికెటర్, ఫార్మాట్‌లలో అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకరైన ఎంఎస్ ధోనీ ఆదివారం 43వ ఏట అడుగుపెట్టాడు.
By అంజి Published on 7 July 2024 11:15 AM GMT
బోయింగ్ 777లో స్వదేశానికి టీమిండియా
బార్బడోస్‌లోనే చిక్కుకున్న భారత క్రికెట్ జట్టును స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా బోయింగ్ 777 విమానాన్ని బీసీసీఐ ఏర్పాటు చేసింది.
By అంజి Published on 3 July 2024 8:48 AM GMT
బీసీసీఐకి షాక్ ఇచ్చిన గౌతమ్ గంభీర్..!
బీసీసీఐకి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
By Srikanth Gundamalla Published on 30 May 2024 3:15 AM GMT
ఒక్కో డాట్ బాల్‌కు 500 చెట్లు.. 1.61 లక్షల మొక్కలు నాటనున్న బీసీసీఐ
ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్‌లో నమోదు అయిన ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 చెట్లు నాటనుంది.
By అంజి Published on 28 May 2024 10:15 AM GMT
ముగిసిన డెడ్ లైన్.. కోచ్ అయ్యేది ఎవరో?
భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే గడువు సోమవారంతో ముగిసింది. అయితే BCCI ప్రకారం కోచ్ రేసులో మొదటి వరుసలో ఉన్న గౌతమ్...
By Medi Samrat Published on 28 May 2024 2:42 AM GMT
'మా అమ్మకు చాలా కోపం వచ్చింది'.. చిన్ననాటి సంఘటనను గుర్తు చేసుకున్న పంత్
క్రికెటర్ రిషబ్ పంత్ తన చిన్ననాటి రోజుల్లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అతని తల్లి తనపై కోపం తెచ్చుకున్న విషయాన్ని వెల్లడించారు.
By అంజి Published on 27 May 2024 1:15 PM GMT
IPL -2024: ఫైనల్ విజేతకు ఎన్ని కోట్లు అంటే?
ఇవాళ చెన్నై వేదికగా ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.
By అంజి Published on 26 May 2024 11:53 AM GMT
బీసీసీఐ ఎవరినీ సంప్రదించలేదు.. ఆ అవగాహన వ్యక్తే టీమిండియా కోచ్ : జై షా
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్‌ని మార్చనున్నారు.
By Medi Samrat Published on 24 May 2024 8:00 AM GMT
టీమిండియా హెడ్ కోచ్ పదవికి టాలీవుడ్ హీరో దరఖాస్తు!
టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవి కాలం కొద్ది రోజుల్లో ముగియనుంది.
By Srikanth Gundamalla Published on 16 May 2024 7:21 AM GMT
టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం.. అర్హతలివే..
భారత క్రికెట్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
By Srikanth Gundamalla Published on 14 May 2024 4:52 AM GMT