You Searched For "Bangalore"
బాంబు పేలుడు తర్వాత తిరిగి తెరుచుకున్న రామేశ్వరం కేఫ్
కర్ణాటకలోని బెంగళూరులో వారం రోజుల క్రితం కలకలం రేగింది. రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 10 March 2024 7:45 AM IST
ఎయిర్‌పోర్టులో రూ.10కే భోజనం.. ఎక్కడో తెలుసా?
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే టిఫిన్లు, భోజనం అందించాలని చూస్తోంది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 10:50 AM IST
ఓట్లు కొనేందుకు కర్ణాటక నుంచి కాంగ్రెస్ వందల కోట్లు తెస్తోంది: కేటీఆర్
తెలంగాణలో ఓటర్లను ప్రలోభ పెట్టాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 3:09 PM IST
బెంగళూరు: బెడ్ కింద దాచిన రూ.42 కోట్లు సీజ్, తెలంగాణకు తరలించేందుకు ప్లాన్
5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. బెంగళూరులో భారీగా నగదు పట్టుబడింది. బెడ్ కింద దాచిన రూ.42కోట్లు సీజ్ చేసింది ఐటీ.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 12:36 PM IST
మెట్రోలో మంచూరియా తిన్న వ్యక్తికి ఊహించని షాక్..!
మెట్రో రైల్‌లో మంచూరియా తిన్న వ్యక్తికి యాజమాన్యం ఊహించని షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 5:03 PM IST
వీళ్లెక్కడి దొంగలు బాసూ..ఏకంగా బస్ షెల్టర్‌ను ఎత్తుకెళ్లారు..!
బెంగళూరులో కొందరు దొంగలు ఏకంగా బస్ షెల్టర్‌నే ఎత్తుకెళ్లారు.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 4:47 PM IST
హీరో సిద్ధార్థకు ఘోర అవమానం.. వీడియో వైరల్
హీరో సిద్ధార్థకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనగా ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
By Srikanth Gundamalla Published on 29 Sept 2023 8:14 AM IST
ప్రభాస్ మైనపు విగ్రహంపై ట్రోల్స్.. తొలగించాలంటూ నిర్మాత సీరియస్
బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రభాస్ మైనపు విగ్రహంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 10:22 AM IST
హైదరాబాద్ టూ బెంగళూరు: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలు ఇవే
బెంగళూరు-హైదరాబాద్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలను రైల్వే శాఖ ప్రకటించింది.
By అంజి Published on 25 Sept 2023 10:35 AM IST
బెంగళూరులో ఆటో వాళ్లతో జాగ్రత్త! ఇంత మోసమా? (వీడియో)
బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన మోసం మామూలుగా లేదు. కళ్లముందే మ్యాజిక్ చేసినట్లు డబ్బులు మాయం చేశాడు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 10:28 AM IST
తాను కండక్టర్‌గా పనిచేసిన బస్ డిపోకు వెళ్లిన రజనీకాంత్ (వీడియో)
రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు జయానగర్ బస్సు డిపోను ఆకస్మికంగా సందర్శించారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 2:55 PM IST
దేశంలోనే తొలి త్రీడీ పోస్ట్ ఆఫీస్.. ఎక్కడో తెలుసా?
భారత్‌లోనే తొలి త్రీడీ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్‌ను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 2:18 PM IST











