You Searched For "APNews"
AP: నేటి నుంచే నదుల్లో తవ్వకాలు.. తగ్గనున్న ఇసుక ధర
రాష్ట్ర వ్యాప్తంగా నదుల్లో ఇసుక తవ్వకాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో మరింతగా ఇసుక నిల్వలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి.
By అంజి Published on 16 Oct 2024 6:29 AM IST
Andhrapradesh: జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడి అనుభవం, ఇతర సమీకరణాల ఆధారంగా ఆయా...
By అంజి Published on 15 Oct 2024 12:52 PM IST
డ్వాక్రా మహిళలకు శుభవార్త
డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర పథకం పీఎంఎఫ్‌ఎంఈని రాష్ట్రంలో మహిళ ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసంధానించనుంది.
By అంజి Published on 11 Oct 2024 9:45 AM IST
ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
By అంజి Published on 11 Oct 2024 8:54 AM IST
విశాఖ టూ విజయవాడ: మరో విమాన సర్వీసు త్వరలోనే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని విమాన ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును...
By అంజి Published on 11 Oct 2024 7:27 AM IST
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. త్వరలో రేషన్ కార్డులు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
By అంజి Published on 9 Oct 2024 6:32 AM IST
'దమ్ముంటే చర్చకు రావాలి'.. వైఎస్ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్
రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రజలను సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.
By అంజి Published on 8 Oct 2024 11:47 AM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే రైల్వేజోన్‌కు శ్రీకారం
విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By అంజి Published on 8 Oct 2024 6:15 AM IST
Andhrapradesh: నేడు వారి అకౌంట్లలోకి డబ్బులు
సాంకేతిక కారణాలతో వరద పరిహారం అందని బాధితులకు నేడు ప్రభుత్వం డబ్బులు చెల్లించనుంది.
By అంజి Published on 7 Oct 2024 7:44 AM IST
అర్ధరాత్రి బాలిక ఇంటికి వెళ్లిన యువకుడు.. బలవంతంగా తాళి కట్టించిన బంధువులు
ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లాడో యువకుడు. ఇది గమనించిన చుట్టు పక్కల వారు యువకుడిని బంధించి బలవంతంగా యువకుడితో బాలికకు తాళి కట్టించారు.
By అంజి Published on 7 Oct 2024 7:10 AM IST
విజయవాడలో కొత్త టెర్మినల్ విషయంలో గుడ్ న్యూస్
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (వీఐఏ) లో కొత్త టెర్మినల్ వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధం కానుంది.
By అంజి Published on 6 Oct 2024 12:54 PM IST
కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ.. 7వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్)...
By Medi Samrat Published on 5 Oct 2024 6:13 AM IST