You Searched For "AP News"
Salakatla Vasantotsavam : భక్తులకు అలర్ట్.. ఏప్రిల్ 3 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు.. పలు సేవలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 3 నుంచి 5 వరకు సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు
By తోట వంశీ కుమార్ Published on 2 April 2023 6:56 AM GMT
ఇంటర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దు.. తప్పు దొర్లింది.. 2 మార్కులు కలుపుతున్నాం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ పరీక్షలో ఓ తప్పు దొర్లడంతో 2 మార్కులు కలుపుతున్నట్లు బోర్డు తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 28 March 2023 4:06 AM GMT
మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు అందించారు.
By తోట వంశీ కుమార్ Published on 21 March 2023 5:27 AM GMT
11 ఏళ్లుగా భార్యను ఇంటికే పరిమితం చేసిన లాయర్
ఓ న్యాయవాది తన భార్యను 11 ఏళ్లుగా ఇంటికే పరిమితం చేశాడు. కనీసం ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయలేదు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 2:49 AM GMT
Kakani Govardhan Reddy : పవన్ కల్యాణ్ స్థాయి తోలు బొమ్మలాటలో జోకర్ మాత్రమే : మంత్రి కాకాణి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు
By తోట వంశీ కుమార్ Published on 1 March 2023 9:38 AM GMT
విశాఖ : ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య
విశాఖపట్నంలో ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యకు పాల్పడింది.
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 8:08 AM GMT
అలర్ట్.. ఏపీ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 5:35 AM GMT
సామాన్యుడికి షాక్.. విజయ పాల ధర పెంపు.. లీటర్‌కు ఎంతంటే..?
విజయ పాల ధరను లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణామిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) తెలిపింది
By తోట వంశీ కుమార్ Published on 28 Feb 2023 3:00 AM GMT
రెండు నెలల్లో పెళ్లి.. జిమ్‌కు వెళ్లి కుప్పకూలిన సాఫ్ట్వేర్ ఇంజినీర్
మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండెపోటుతో మరణించాడు
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 4:25 AM GMT
కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం
కుప్పం సమీపంలో కారు అదుపుతప్పి లారీని ఢీ కొట్టింది. ముగ్గురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2023 3:46 AM GMT
తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఎప్పటి నుంచంటే..?
మార్చి 3 నుంచి 7 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 8:05 AM GMT
ఏపీ గవర్నర్‌గా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 5:39 AM GMT