You Searched For "AP High court"
TTD: తిరుమల శ్రీవారి కానుకలను లెక్కించే విధానంపై ఏపీ హైకోర్టు అభ్యంతరం
పదే పదే దొంగతనాలు జరుగుతున్నప్పటికీ, కానుకలను లెక్కించే పురాతన మాన్యువల్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొనసాగించడంపై...
By అంజి Published on 17 Dec 2025 11:28 AM IST
జంట హత్యల కేసు..నేడు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
డబుల్ మర్డర్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నేడు మాచర్ల కోర్టులో సరెండర్ కానున్నారు.
By Knakam Karthik Published on 11 Dec 2025 6:43 AM IST
పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
By Knakam Karthik Published on 18 Nov 2025 1:35 PM IST
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరణ
జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
By Knakam Karthik Published on 27 Oct 2025 4:49 PM IST
తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయండి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ను తక్షణమే విడుదల చేయాలని హైకోర్టు...
By Medi Samrat Published on 7 Aug 2025 5:30 PM IST
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణస్వీకారం చేశారు
By Knakam Karthik Published on 28 July 2025 1:06 PM IST
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట..అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది
By Knakam Karthik Published on 17 July 2025 12:30 PM IST
తొందరపాటు చర్యలొద్దు..సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 12:39 PM IST
ముంబై నటి వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారికి ఊరట
సినీ నటి కాదంబరీ జెత్వానీని వేధించారన్న ఆరోపణలతో అరెస్టయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది.
By Knakam Karthik Published on 30 May 2025 9:22 AM IST
పోసానికి ఏపీ హైకోర్టులో ఊరట
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.
By Medi Samrat Published on 10 April 2025 3:44 PM IST
కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat Published on 9 April 2025 9:29 PM IST
డైరెక్టర్ ఆర్జీవీకి భారీ ఊరట..ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 6 March 2025 12:13 PM IST











