You Searched For "AP Assembly"
ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలు..జగన్‌పై ఏపీ స్పీకర్ సీరియస్
ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 5 March 2025 10:42 AM IST
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే..వైసీపీపై ఏపీ మంత్రి ఫైర్
విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు.
By Knakam Karthik Published on 4 March 2025 2:44 PM IST
ఏపీ వ్యవసాయ బడ్జెట్.. రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్న
రూ.48,340 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
By అంజి Published on 28 Feb 2025 12:22 PM IST
క్షమాపణలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వారు అలా చేశారని..
వైసీపీ బయటకు వెళ్లిపోవడంలో మా తప్పు లేకపోయినా గవర్నర్‌కు ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నా..అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 5:14 PM IST
అటెండెన్స్ కోసమేనా అసెంబ్లీకి వెళ్లింది? జగన్‌పై పురందేశ్వరి సెటైర్లు
వైసీపీ అధినేత జగన్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 3:14 PM IST
డెడ్‌బాడీలను డోర్ డెలివరీ చేసింది ఎవరో అందరికీ తెలుసు: మంత్రి లోకేశ్
దళితుల పట్ల దారుణాలు చేసిన వారంతా కౌన్సిల్‌లోనే ఉన్నారు" అని మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 2:30 PM IST
సీఎంగా పనిచేసిన వ్యక్తి విజ్ఞతతో వ్యవహరించలేరా?..జగన్‌పై స్పీకర్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 25 Feb 2025 11:02 AM IST
బాబు విజన్‌కు దమ్ములేదు, జగన్ తీరు మారలేదు: షర్మిల
వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 24 Feb 2025 5:05 PM IST
11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎలా? చట్టాలపై అవగాహన ఉందా? జగన్‌పై ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఫైర్
మాజీ సీఎం జగన్‌ను అసెంబ్లీకి రావాలని మొదటి నుంచీ కోరినట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
By Knakam Karthik Published on 10 Feb 2025 7:00 PM IST
'అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయ్'.. వైఎస్ జగన్‌పై షర్మిల ఫైర్
అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని మాజీ సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి Published on 11 Nov 2024 1:07 PM IST
ఏపీలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 5:00 PM IST
AP Assembly : విద్యార్థులకు స్పీకర్ బంఫరాఫర్.. ప్రతిరోజు 100 మందికి ఛాన్స్..!
ఏపీలో చదువుకునే విద్యార్థులకు అసెంబ్లీ సమావేశాలు చూసే అవకాశం కల్పించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
By Medi Samrat Published on 25 July 2024 6:30 PM IST











