You Searched For "Andrapradesh"
అమాత్యా మేలుకో..మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
ఏపీ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 4:58 PM IST
రైతుల అకౌంట్లలోకి రూ.20 వేలు..గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
రైతులకు రూ.20 వేలు అందించే కార్యక్రమంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 29 Jun 2025 4:13 PM IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 29 Jun 2025 2:57 PM IST
పోలవరం ఎత్తుపై పార్లమెంట్లో ప్రశ్నించేందుకు రాష్ట్రం నుంచి ఒక్క మగాడూ లేడా?: షర్మిల
పోలవరం ప్రాజెక్టు తగ్గించి అన్యాయం చేస్తున్నారు. మూడు పార్టీలు మోదీకి తొత్తులగా మారి పని చేస్తున్నారు..అని షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 1:28 PM IST
తొందరపాటు చర్యలొద్దు..సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 12:39 PM IST
ఏపీ స్పేస్ పాలసీ 4.Oపై సీఎం సమీక్ష..లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలకు ఆమోదం
అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపేలా పాలసీ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:46 AM IST
రాష్ట్రంలో భారీ రిలయన్స్ పరిశ్రమకు అనుమతి..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 27 Jun 2025 7:21 AM IST
8 వేల మందికి ఉద్యోగావకాశాలు.. విశాఖలో క్యాంపస్ ఏర్పాటుపై కాగ్నిజెంట్ ప్రకటన
విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుపై ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ అధికారిక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 10:23 AM IST
తల్లికి వందనం డబ్బు జమ కాలేదా.. నేడే లాస్ట్ ఛాన్స్!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభించింది
By Knakam Karthik Published on 26 Jun 2025 9:25 AM IST
ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 29 వరకు వానలు
ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
By Knakam Karthik Published on 26 Jun 2025 8:00 AM IST
వృద్ధులు, దివ్యాంగులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రేషన్ డోర్ డెలివరీ
ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ డోర్ డెలివరీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 26 Jun 2025 6:42 AM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తికి జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు
జలహారతి కార్పోరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 25 Jun 2025 4:44 PM IST