You Searched For "Andrapradesh"
ఏపీ రైతులకు మరో శుభవార్త..ఆ వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు
రాష్ట్రంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 9:05 AM IST
ఆగస్టు 31న కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు హంద్రీనీవా నీళ్లు: సీఎం చంద్రబాబు
సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 1 Aug 2025 8:30 AM IST
శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే చర్యలే..టీటీడీ వార్నింగ్
తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం, చుట్టుపక్కల అసభ్యకరమైన సోషల్ మీడియా రీల్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది
By Knakam Karthik Published on 1 Aug 2025 7:32 AM IST
రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త, రేపే ఖాతాల్లోకి డబ్బులు జమ
ష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 1 Aug 2025 6:49 AM IST
Andrapradesh: మహిళలకు గుడ్‌న్యూస్..జీరో ఫేర్ టికెట్ వచ్చేసింది
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 31 July 2025 8:58 AM IST
ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణ
అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 31 July 2025 7:34 AM IST
Andrapradesh: మహిళలు, వీధి వ్యాపారుల ఉపాధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 30 July 2025 2:59 PM IST
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను సందర్శించిన మంత్రి లోకేష్ బృందం
మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్‌లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు.
By Knakam Karthik Published on 30 July 2025 12:43 PM IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..హైదరాబాద్‌లో రూ.11 కోట్ల క్యాష్ సీజ్
ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు కొత్త మలుపు తిరిగింది
By Knakam Karthik Published on 30 July 2025 10:32 AM IST
నూతన రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో నూతన రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 29 July 2025 5:20 PM IST
గిన్నిస్ రికార్డు సాధించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది.
By Knakam Karthik Published on 29 July 2025 1:42 PM IST
NCLTలో జగన్‌కు ఊరట..షర్మిలకు షాక్
నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్(NCLT)లో ఏపీ మాజీ సీఎం జగన్ ఊరట లభించింది.
By Knakam Karthik Published on 29 July 2025 11:23 AM IST

















