You Searched For "Andrapradesh"
కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు..మీడియాలో హైలెట్ కోసమేనా అంటూ సీరియస్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది.
By Knakam Karthik Published on 10 Nov 2025 2:39 PM IST
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ..69 అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 10 Nov 2025 11:04 AM IST
2 లక్షల మందికి భోజనాలు..తిరుమలలో అత్యాధునిక వంటగది నిర్మిస్తామని ముఖేష్ అంబానీ ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తమ కంపెనీ తిరుమలలో అత్యాధునిక వంటగదిని నిర్మిస్తామని ప్రకటించారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 2:26 PM IST
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి( సోమ, మంగళవారాల్లో) 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:53 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..ఆ మూడు అంశాలపైనే ప్రధాన చర్చ
రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 9 Nov 2025 1:08 PM IST
సీఎం చంద్రబాబుకు ఆ ఆశ మాత్రం చావలేదు..షర్మిల తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 9 Nov 2025 12:22 PM IST
సీఎం చంద్రబాబును కలిసిన 'వరల్డ్ కప్' స్టార్..!
తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు
By Knakam Karthik Published on 7 Nov 2025 1:30 PM IST
గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన
గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు
By Knakam Karthik Published on 6 Nov 2025 5:11 PM IST
వైసీపీ నేతలు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారు..హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్
వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు..అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 4:16 PM IST
అత్త మృతదేహం.. ఇంట్లోకి వద్దన్న కోడలు
శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధిలో నివాసం ఉంటున్న సురేశ్ తల్లి రమాదేవి మృతి చెందారు
By Knakam Karthik Published on 6 Nov 2025 2:17 PM IST
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 6 Nov 2025 2:04 PM IST










