You Searched For "Andrapradesh"
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం..సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్దిపై దేవాదాయ, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
By Knakam Karthik Published on 5 Oct 2025 4:23 PM IST
అనంతలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు
By Knakam Karthik Published on 5 Oct 2025 3:40 PM IST
ఇక ఈ వైకుంఠపాళి వద్దు, గుజరాత్లో పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి: చంద్రబాబు
ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 9:19 PM IST
విశాఖలో వేడి గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన
అన్నదాన కార్యక్రమంలో గంజి పడి చిన్నారులు గాయపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 8:20 PM IST
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి
అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి
By Knakam Karthik Published on 3 Oct 2025 3:46 PM IST
ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష...
By Knakam Karthik Published on 3 Oct 2025 3:00 PM IST
గుడ్న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 2:15 PM IST
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 1:01 PM IST
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 12:05 PM IST
ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:23 AM IST
రానున్న 3 గంటలు జాగ్రత్త..ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:26 PM IST
నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం
సీఎం చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 6:47 AM IST











