You Searched For "Andhra Pradesh"
వాసుదేవ రెడ్డి నివాసంలో అధికారుల సోదాలు
ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి నివాసంలో శుక్రవారం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
By News Meter Telugu Published on 7 Jun 2024 5:26 PM IST
ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
By అంజి Published on 7 Jun 2024 10:12 AM IST
నిజమెంత: మోదీకి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారా?
చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి, నిప్పంటించి ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2024 9:30 PM IST
ఏపీతో పాటు బీహార్‌కు ప్రత్యేక హామీని మోదీ నెరవేరుస్తారా? జైరాం రమేశ్
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎన్డీఏ కూటమి, మోదీకి పలు ప్రశ్నలు వేశారు.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 8:45 PM IST
ప్రజలిచ్చిన తీర్పుతో ఆకాశంలో ఎగరొద్దు: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 3:43 PM IST
Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు నిలిపివేత
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీల కోసం గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 3:07 PM IST
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం: ఎన్నికల ఫలితాలపై షర్మిల రియాక్షన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు.
By అంజి Published on 5 Jun 2024 12:32 PM IST
ఒకే రాజధాని అమరావతి..మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి: నారా లోకేశ్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 6:40 AM IST
ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 7:04 PM IST
ప్రజలకు మంచి చేసినా ఓడిపోయాం.. ఫలితాలపై సీఎం జగన్ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 6:38 PM IST
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోన్న ఎన్డీఏ కూటమి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ, దాని భాగస్వామ్య పార్టీలైన జనసేన,...
By అంజి Published on 4 Jun 2024 12:41 PM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. విజేతలు వీరే
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 11:59 AM IST











