You Searched For "Andhra Pradesh"
ఒకే రాజధాని అమరావతి..మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి: నారా లోకేశ్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 6:40 AM IST
ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ సరికొత్త రికార్డు
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సంచలన విజయాన్ని అందుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 7:04 PM IST
ప్రజలకు మంచి చేసినా ఓడిపోయాం.. ఫలితాలపై సీఎం జగన్ భావోద్వేగం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 6:38 PM IST
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోన్న ఎన్డీఏ కూటమి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీ, దాని భాగస్వామ్య పార్టీలైన జనసేన,...
By అంజి Published on 4 Jun 2024 12:41 PM IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. విజేతలు వీరే
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 11:59 AM IST
మరికాసేపట్లోనే ఓట్ల లెక్కింపు.. పిఠాపురంపైనే అందరి చూపు
ముఖ్యమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు ఎవరిదనే దానిపై అందరి చూపు ఉంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 7:31 AM IST
LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
By అంజి Published on 4 Jun 2024 7:17 AM IST
LIVE UPDATES: ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
By అంజి Published on 4 Jun 2024 7:09 AM IST
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు
వైసీపీ కి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:55 PM IST
తుపాకీతో కాల్చుకుని ఏపీలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒక మహిళా కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Jun 2024 12:39 PM IST
వైసీపీని దెబ్బకొట్టే ఐదు అంశాలు ఇవే: ఇండియా టుడే యాక్సిస్
ఐదు ప్రధాన కారణాలతో ఏపీలో వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
By అంజి Published on 3 Jun 2024 8:00 AM IST
'ఏపీలో కూటమిదే అధికారం'.. ఎగ్జిట్ పోల్స్‌లో తేల్చిన ఇండియా టూడే!
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి భారీ విజయం సాధిస్తుందని అంచనా...
By అంజి Published on 2 Jun 2024 6:33 PM IST