You Searched For "Amaravati"
భూములు లేని పేదలు, అనాథ పిల్లలకు పింఛన్లు..ఏపీ కేబినెట్ నిర్ణయాలివే!
రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. 35 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 6:51 PM IST
Amaravati: రాజధాని రైతులకు భారీ గుడ్‌న్యూస్
అమరావతి రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 27 Jan 2026 1:35 PM IST
అమరావతికి చట్టబద్ధతపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Knakam Karthik Published on 26 Jan 2026 7:00 AM IST
అమరావతిలో తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారిగా నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయబడ్డాయి.
By అంజి Published on 25 Jan 2026 7:41 PM IST
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి: సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రపంచం మెచ్చే విధంగా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు.
By అంజి Published on 24 Jan 2026 3:12 PM IST
మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ..కీలక అంశాలపై విజ్ఞప్తి
మెటా వైస్ ప్రెసిడెంట్ & గ్లోబల్ పాలసీ హెడ్ కెల్విన్ మార్టిన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు.
By Knakam Karthik Published on 21 Jan 2026 6:31 PM IST
ఏపీకి రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు రంగం సిద్ధం..పార్లమెంట్‌లో బిల్లు!
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.
By Knakam Karthik Published on 21 Jan 2026 4:34 PM IST
ఏపీ సమాచార కమీషన్ కమిషనర్ల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్‌కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు
By Knakam Karthik Published on 20 Jan 2026 1:23 PM IST
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన..సీఎం హర్షం
అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన వస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 19 Jan 2026 2:50 PM IST
రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు..దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీలు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం ఆదివారం దావోస్ బయల్దేరి వెళ్లనుంది.
By Knakam Karthik Published on 17 Jan 2026 4:53 PM IST
ఏపీలో 11 జిల్లాలకు కొత్త జాయింట్ కలెక్టర్లు నియామకం
ఏపీలో 11 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాయింట్ కలెక్టర్లు నియమించింది
By Knakam Karthik Published on 13 Jan 2026 9:52 AM IST










