You Searched For "Amaravati"
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌కు ప్రభుత్వం ఆమోదం
అమరావతి క్వాంటర్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ చేశారు.
By అంజి Published on 7 July 2025 2:30 PM IST
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు..ఓఆర్ఆర్కు గ్రీన్‌సిగ్నల్
అమరావతికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 6 July 2025 3:56 PM IST
Andrapradesh: రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ స్కీం- 2025 విధివిధానాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025ను నోటిఫై చేసింది
By Knakam Karthik Published on 2 July 2025 11:02 AM IST
వచ్చే ఏడాది నుంచి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: సీఎం చంద్రబాబు
నేషనల్ క్వాంటం మిషన్‌ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తాం..అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు.
By Knakam Karthik Published on 30 Jun 2025 2:19 PM IST
అమరావతిలో మరోసారి భూసేకరణ.. కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మరోసారి భూసేకరణ చేపట్టాలని మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది.
By అంజి Published on 25 Jun 2025 8:31 AM IST
రాజధాని నిర్మాణానికి బంగారు గాజులు విరాళం ఇచ్చిన మహిళ
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చి తమ ఔదార్యం చాటారు.
By Medi Samrat Published on 24 Jun 2025 9:29 PM IST
అమరావతి నిర్మాణంలో ముందడుగు..2 ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది.
By Knakam Karthik Published on 18 Jun 2025 11:10 AM IST
ఇది క్షమించరాని నేరం, సభ్య సమాజం సహించలేనివి: మాజీ ఉపరాష్ట్రపతి
అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా...
By Knakam Karthik Published on 9 Jun 2025 2:06 PM IST
టీవీ డిబేట్లో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు..సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్
అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By Knakam Karthik Published on 9 Jun 2025 12:33 PM IST
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..సీఎం వార్నింగ్
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హెచ్చరించారు
By Knakam Karthik Published on 8 Jun 2025 3:46 PM IST
ఏపీకి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్..ప్రభుత్వంతో ప్రతినిధుల చర్చలు
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రపంచ దిగ్గజ సంస్థ ప్రాజెక్టు రాబోతుంది.
By Knakam Karthik Published on 7 Jun 2025 11:07 AM IST
అమరావతిలో లా వర్సిటీ ఏర్పాటుకు ఆర్డినెన్స్
రాజధాని అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. బార్ కౌన్సిల్ ట్రస్ట్ దీన్ని ఏర్పాటు చేయనుంది.
By అంజి Published on 5 Jun 2025 12:22 PM IST