You Searched For "Allu Arjun"
అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా: వైఎస్ జగన్
అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఖండించారు.
By Medi Samrat Published on 13 Dec 2024 5:44 PM IST
అల్లు అర్జున్ పై కేసును విత్ డ్రా చేసుకుంటా: రేవతి భర్త
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవతి భర్త భాస్కర్ కేసును విత్ డ్రా...
By Medi Samrat Published on 13 Dec 2024 5:00 PM IST
BREAKING: పోలీసుల అదుపులో అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు...
By అంజి Published on 13 Dec 2024 1:15 PM IST
హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. సంధ్య థియేటర్ ఘటనలో నమోదైన కేసును కొట్టేయాలని హీరో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 8:47 PM IST
ఆ వివాదానికి అలా ఎండ్ కార్డు వేసిన నటకిరీటి
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన 'హరికథ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
By Kalasani Durgapraveen Published on 11 Dec 2024 3:15 PM IST
అందుకే మహేష్ 'పుష్ప'ను వద్దనుకున్నాడా..?
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం ప్రస్తుతం దేశ, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
By Kalasani Durgapraveen Published on 9 Dec 2024 11:03 AM IST
పుష్ప-2 ప్రీమియర్స్ తొక్కిసలాట ఘటన.. ముగ్గురి అరెస్టు
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ వద్ద తొక్కిసలాట కారణంగా ఊపిరాడక మహిళ మరణించిన కేసులో సంధ్య సినిమా థియేటర్...
By అంజి Published on 9 Dec 2024 9:28 AM IST
ఆఫ్ కెమెరా 'పుష్పరాజ్' ఆ హీరో.. మూడేళ్లుగా అల్లు అర్జున్‌ను చూడాలన్న కోరిక నెరవేరలేదట..!
సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్‌ను శాసిస్తోంది.
By Kalasani Durgapraveen Published on 8 Dec 2024 5:15 PM IST
అన్ని రికార్డులను బద్దలు కొట్టిన 'పుష్ప-2'.. అత్యంత వేగంగా రూ.600 కోట్ల మార్క్
థియేటర్లలో 'పుష్ప 2' ఫైర్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన 'పుష్ప 2'న బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
By అంజి Published on 8 Dec 2024 9:19 AM IST
ఆమె కుటుంబానికి ఏ లోటూ రానివ్వం : అల్లు అర్జున్
పుష్ప-2 ప్రీమియర్ల సందర్భంగా సంధ్య సినిమా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.
By Kalasani Durgapraveen Published on 7 Dec 2024 9:10 AM IST
Pushpa-2: తొక్కిసలాటలో మహిళ మృతి.. అల్లు అర్జున్‌పై కేసు నమోదు
పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి నమోదైన కేసులో నటుడు అల్లు అర్జున్ పేరు నమోదైంది.
By అంజి Published on 6 Dec 2024 6:26 AM IST
అల్లు అర్జున్‌పై ట్వీట్.. డిలీట్ చేసిన టీడీపీ ఎంపీ
నంద్యాలలో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి, పుష్ప-2కు లింక్ చేస్తూ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా...
By అంజి Published on 2 Dec 2024 8:40 AM IST