రాత్రంతా జైలులోనే గడిపిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షోలో తొక్కిసలాటకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ శుక్రవారం రాత్రి హైదరాబాద్ జైలులో గడిపాడు.
By Medi Samrat Published on 14 Dec 2024 6:00 AM ISTNext Story