You Searched For "India"
నమాజ్ సమయంలో దాడులు చేయలేదు..!
'ఆపరేషన్ సింధూర్' దాడుల సమయాన్ని ఎలా ఎంచుకున్నారో వివరించారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' దాడులు కేవలం...
By Medi Samrat Published on 10 April 2026 5:28 PM IST
ఇరాన్‌ను సంప్రదించిన భారత్.. హోర్ముజ్‌లో చిక్కుకుపోయిన ఆ 16 నౌకలు తీసుకురావడానికి సన్నాహాలు
పశ్చిమ ఆసియాలో ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే, హోర్ముజ్ జలసంధికి పశ్చిమాన చిక్కుకుపోయిన తమ చమురు, గ్యాస్ నౌకలను తక్షణమే వెనక్కి...
By Medi Samrat Published on 8 April 2026 4:47 PM IST
భారత్ రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ చైనాకు మళ్లింపు
భారత్‌కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు ట్యాంకర్ తన గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు వెళ్లింది.
By Medi Samrat Published on 3 April 2026 4:30 PM IST
హోర్ముజ్ సంక్షోభంపై 35 దేశాల అత్యవసర సమావేశానికి యూకే పిలుపు.. హాజరుకానున్న భారత్..!
పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారత పౌరులను పెద్ద ఎత్తున తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
By Medi Samrat Published on 2 April 2026 6:09 PM IST
భారత్‌కు ఎలాంటి ఆందోళన వద్దు.. ఇరాన్ హామీ
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దళాలు టెహ్రాన్‌పై దాడి చేసినప్పటి నుంచి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటైన 'హార్ముజ్ జలసంధి' గుండా...
By Medi Samrat Published on 2 April 2026 3:40 PM IST
2019 తర్వాత ఇరాన్ నుంచి తొలిసారి భారత్‌కు ముడిచమురు..!
ఇరాన్ నుంచి చమురు ట్యాంకర్ భారత్‌కు చేరుకుంటూ ఉంది.
By Medi Samrat Published on 1 April 2026 3:41 PM IST
భారత్‌కు భారీ ఊరట..90 వేల టన్నుల వంటగ్యాస్‌తో మరో రెండు ట్యాంకర్లు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది
By Knakam Karthik Published on 28 March 2026 7:30 PM IST
ఇరాన్ బిగ్ డెసిషన్..హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలకు అనుమతి
వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 26 March 2026 9:20 AM IST
భారత్-భూటాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం..పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా యూపీఐ సేవలు
డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది.
By Knakam Karthik Published on 21 March 2026 9:20 PM IST
పాకిస్థాన్ చేసింది ఓ పిరికిపంద చర్య : భారత్
కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులలో 400 మంది మరణించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
By Medi Samrat Published on 17 March 2026 1:12 PM IST
'కపటవాదులు..'.. ఐరాసలో పాక్ దుమ్ముదులిపిన భారత్
పాకిస్తాన్ ఇటీవల ఆఫ్ఘన్ భూభాగంపై జరిపిన వైమానిక దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది.
By Medi Samrat Published on 10 March 2026 11:55 AM IST
రష్యా నుండి చమురు కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్
భారతీయ రిఫైనరీ సంస్థలు రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు మంజూరు చేసింది
By Knakam Karthik Published on 6 March 2026 3:30 PM IST











